“ఆన్‌లైన్ భగవద్గీత యథాతథం” సర్టిఫికెట్ కోర్సు ఉచితంగా మీ అందరికోసం.ఇప్పుడే రిజిష్టర్ అవ్వండి.

ఆన్‌లైన్ భగవద్గీత యథాతథం” సర్టిఫికెట్ కోర్సు ఇపుడు ఉచితంగా మీ అందరికోసం

భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆన్‌లైన్ కోర్స్ ద్వారా భగవద్గీత యొక్క సారాంశమును అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది.

కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ పొందండి మరియు మీరు ఆన్‌లైన్ విధానము ద్వారా మీ ఇంటి నుంచే ఈ సదుపాయాన్ని వినియోగించగలరు

కోర్స్ వివరాలు:
1) ఆన్‌లైన్ సర్టిఫికెట్
2) ప్రతి రోజు ఇంటరాక్టివ్ సెషన్స్
3) ఉచిత కోర్సు మెటీరియల్
4) క్విజ్
5) ప్రశ్న & జవాబుల సెషన్

సమయం: రాత్రి 8:00 నుండి రాత్రి 9:00 వరకు (IST)


తేదీ: ఆగష్టు 22nd 2020 నుండి అక్టోబర్ 18th 2020 వరకు ( ప్రతి శనివారం మరియు ఆదివారం మాత్రమే)

ఒకొక్క ప్రవచనంలో ఒక్కొక అధ్యాయం యొక్క సారాంశమును తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం.

మేము ఇంగ్లీష్, తమిళం మరియు తెలుగు భాషలలో ఈ కోర్సును అందిస్తున్నాము. మీకు ఏ భాషలో వినాలి అనుకుంటే ఆ భాషలో కింద లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

https://bhagavadgita-as-it-is.weebly.com/register.html

ఈ విలువైన అవకాశాన్ని కోల్పోకండి.

దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులు, బంధువులకు పంపడం

ఈ సమాచారం పంపండం ద్వారా మనం ప్రజల జీవితాలలో శుభం

మరియు అదృష్టాన్ని పంచవచ్చు !!