మారుతుందేమో మనలోని శిలాతత్వం..

“శిలాదృశ్యం”
మనుషులే శిలలై
మానవత్వం మరచిన వేళ
శిలలో సైతం
మానవత్వాన్ని చూసిన
చిన్నారిని
చూసైనా
మారుతుందేమో
మనలోని శిలాతత్వం..

GOUSE