Advertisements

SANTOSH BABU REAL HERO 1 రియల్ హీరో ” సంతోష్ బాబు”

Spread the love

santosh babu

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

“పీడకల”


మంచి నిద్ర
ఆ నిద్రలో ఓ అందమైన కల
పెదవుల మీద
తొంగిచూసిన దరహాసం
రాబోయే సెలవుల్లో

పిల్లల్ని ఊరంతా తిప్పాలి
ఆమెకు అందమైన చీర…….

మోకాలి ఆపరేషన్ అమ్మకు
కంటి పొర తొలగింపు నాన్నకు
పరీక్ష పుస్తకాలు చెల్లెలికి

అన్నింటి కంటే ముఖ్యం
స్నేహితులని కలవాలి
తన వీరోచిత గాధలు చెప్పాలి”

పెదవుల మీది చిరునవ్వు
మాయమవక ముందే..
దగ్గరలో శతృమూకల కాల్పులు
ధైర్యంగా ముందుకే నడక
శత్రు సంహారం చేసుకుంటూ

అప్పుడొచ్చింది ఆ బుల్లెట్
మృత్యువుని మోసుకొస్తూ
కలల్ని మాత్రమే కాదు ప్రాణాన్ని కూడా
నిర్దయగా తీసుకెళ్లింది.

భారతదేశమా మన్నించు
మళ్లీ జన్మంటూ ఉంటే
ఇక్కడే పుట్టి నీ రుణం తీర్చుకుంటా..


@షేరూ

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

SHATTERED DREAMS ..
A beautiful dream…..
in coming holidays…

“Should take kids for outing…

Make arrangements for wife’s shopping…

Take mother to the doctor for her knee surgery…

Father’s eye surgery…..

Buy books for sister’s competitive examinations…

And

Above all meet the friends and tell them his heroic deeds as a soldier…”

In a dream ..a pleasant smile on his face…..relieved from all the burdens and hurdles.

Unexpected firing started from enemy’s side….

He fought with them heroically…
But…But…

A bullet not only took his dreams but also his life.
😢

“INDIA…
forgive me for my helplessness to save myself and you from the evil hands of CHINA. I will be with you forever..bye”
“JARA Yad KARO
UN SHAHIDON KI KHURBANI. “

Salutes to you Friends……

@Gouse kodad

Advertisements

3 thoughts on “SANTOSH BABU REAL HERO 1 రియల్ హీరో ” సంతోష్ బాబు””

Leave a Reply

%d bloggers like this: