కరోనా పై శపథం చేసి ఉచితంగా సర్టిఫికెట్ పొందండి. # BreakTheStigma Pledge

కోవిడ్ నేపధ్యంలో కరోనా కళంకాన్ని తగ్గించేందుకు శపథం చేసి సర్టిఫికేట్ పొందండి.

కేవలం మీ ఈమెయిల్,మొబైల్ నంబర్ ఉంటే చాలు మీకే పంపుతారు.

సర్టిఫికేట్ రావాలంటే మనమేం చేయాలి ?

మీ పేరు

మెయిల్

DOB

PINCODE

వంటి ప్రాథమిక సమాచారాన్నివ్వగానే మీ మొబైల్ కి OTP వస్తుంది.

అక్కడ మీరు లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోండి.

ఆ తరువాత వచ్చే ప్రతిజ్ఞను చదవండి.

అంతే సింపుల్…

Break The Stigma Pledge

వెంటనే మీకు క్రింద సర్టిఫికేట్ ఎలా కావాలో అని అడుగుతుంది.

స్టెప్స్ ఫాలో అయి డౌన్లోడ్ చేసుకోవచ్చు…

ఈ లింకు ను క్లిక్ చేసి PAGE ఓపెన్ అయిన తర్వాత

Take pledge ను సెలక్ట్ చేసుకోండి

Sl.no topic website
1కరోనా పై శపథం చేసి ఉచితంగా సర్టిఫికెట్ పొందండి click here
2ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా stars in Telugu telegram channel లో join అవ్వండి click here

2 thoughts on “కరోనా పై శపథం చేసి ఉచితంగా సర్టిఫికెట్ పొందండి. # BreakTheStigma Pledge”

  1. Kodem Sambaiah

    నిర్లక్ష్యం వద్దు మాస్కు ముద్దు సామాజిక దూరం హద్దు .కోడెంసాంబయ్య

Comments are closed.