ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం ఆకాశంలో అద్భుతం: సుందర ఖగోళ ప్రక్రియ – మూఢనమ్మకాలను రూపుమాపే ఘటన 21 జూన్ 2020 ఆదివారం న అంతరిక్షంలో ఒక అద్భుతం ఆవిష్కరించబడుతుంది. 2020 సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఆ రోజు ఏర్పడబోతోంది జూన్ 21 ఏర్పడబోయేది వలయాకార సూర్య గ్రహణం. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూవున్న…

మీకు తెలుసా… ????

pre conceived notion, కంఫర్ట్ జోన్, వార్ మాంగర్స్…….. పేపర్ చదువుతుంటేనో…ఎవరైనా మాట్లాడుతూ ఉంటేనో..కొన్ని కొన్ని పదాలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి.విషయం అర్ధమైనట్టుగా ఉంటుంది కానీ ఆ కొత్త పదాలు అర్ధం కావు.ఎవరినైన అడుగుదామనుకుంటే…’ఇది కూడా తెలియదా’ అని అనుకుంటారని …తమను తక్కువ చేసి మాట్లాడుతారేమోనని మనసులో శంక.తెలియకపోయినా తెలిసినట్టే నవ్వేసి ఊరుకుంటాం.కానీ మనసులో ఏ మూలనో ఇది తొలిచేస్తూ వుంటుంది.
అలాంటి మూడు ముఖ్యమైన పదబంధాల గురించి తెలుసుకుందాం.