plasma therapy

plasma therapy పై కరోనా రోగులకు చిగురించిన ఆశలు

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ని కనిపెట్టడానికి ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యాధిని నియంత్రించడానికి యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అందుబాటులో లేవు. వీటి ఆవిష్కారానికి మరింత సమయం పట్టవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో “plasma therapy” ని ప్రయోగాత్మకంగా, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ICMR (Indian Council for medical Research) న్యూఢిల్లీ వారు అనుమతినిచ్చారు. ఈ ప్లాస్మా థెరపీని సైంటిఫిక్ గా “కన్వల్ సెంట్ ప్లాస్మా థెరపీ” అని కూడా …

plasma therapy పై కరోనా రోగులకు చిగురించిన ఆశలు Read More »