jalagandam

జలగండం jalagandam

Jalagandam N. Harsha “శ్రీలత” వాళ్ళ నాన్న, పెదన్నాన్న,తాతలు గజ ఈత గాళ్ళు. వీరు గోదావరి నదిపై లాంచీలు, పడవలు, నడిపేవారు. ఇదే వీరి అసలైన జీవన వృత్తి . వీరి ప్రత్యేకత ఏంటంటే !! గోదావరి నదిలో జరిగే పడవ,లాంచీ ప్రమాదాలలో చిక్కుకున్న వాళ్లను కాపాడటంలో వీరి కుటుంబం వాళ్ళు సిద్దహస్తులు . ఇలా జల ప్రమాదాలలో చిక్కుకున్న ఎందరి ప్రాణాలనో కాపాడి, చివరికి పడవ ప్రమాదాలలోనే వీరూ మరణించారు.ఇలా ఇతరులను కాపాడబోయి వారి ప్రాణాలనే …

జలగండం jalagandam Read More »