నిరుద్యోగులకు శుభవార్త… National Career Service
నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉన్నత లక్ష్యాలను అందుకోడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పోటీ పరీక్షలకు హాజరయ్యే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది… ఇందు కోసం ప్రముఖమైనటువంటి సంస్థలతో తర్ఫీదు ఇప్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు రోజుల శిక్షణ తరగతులను National Career Service Center for SC ST యొక్క పర్యవేక్షణలో నిర్వహిస్తోంది. ఈ కోర్సులను ప్రముఖ …