RealmeC12 ,RealmeC15

RealmeC12,మరియూ RealmeC15 ఫోన్ లు భారత్ లో త్వరలో విడుదల కానున్నాయి.

RealmeC12 ,RealmeC15 ఈ మోడల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు సంస్థ ఇంకా పెద్దగా వెల్లడించలేదు. అయితే, సి 12 మరియు సి 15 ఎంట్రీ లెవల్ విభాగంలో ఉంటాయని భావిస్తున్నారు. రియల్‌మే తన ప్రసిద్ధ సి-సిరీస్ మోడళ్ళ ను భారతదేశంలో విడుదల చేయబోతోంది . ఆగష్టు 18 న Realme C12 మరియు Realme C15 లను విడుదల చేయనున్నట్లు సమాచారం. వర్చువల్ ఈవెంట్ కోసం కంపెనీ ఆహ్వానాలను పంపింది. ఫోన్లు మధ్యాహ్నం 12:30 గంటలకు …

RealmeC12,మరియూ RealmeC15 ఫోన్ లు భారత్ లో త్వరలో విడుదల కానున్నాయి. Read More »