జీవితం ఒక భిక్ష
జీవితం ఒక భిక్ష నువ్వు ఏర్పర్చుకున్న ఆనందమైన జీవితం వెనుక ఎన్ని కన్నీళ్లు కష్టం ఉందో, ఎందరు విశ్రమించక శ్రమించినా ఫలితం ఉందో తెలుసుకో… జీవితం నీకు భిక్ష….. అది ఎప్పటికీ నీది కాదు….. మనిషి జీవితం సమాధి కే అంకితం! నీ విలాసవంతమైన జీవితానికి నువ్వు కష్టపడిన రోజులెన్ని ? అలుపెరగక శ్రమించిన క్షణాలెన్ని? ఖర్చు చేసిన డబ్బెంత? నువ్వు నువ్వుగా నిలబడడానికి భూమిపై ఎన్ని కర్మల ఫలితమో? ఎన్ని కర్మల …