విజయమ్మ మనసుకు… రామన్న ఫిదా…

విజయమ్మ మనసుకు… రామన్న ఫిదా… మంత్రి కేటీఆర్ ను కదిలించిన దివ్యాంగ వృద్దురాలు విజయమ్మ… అయ్యా నాకేం చేయ్యకున్న సరే కానీ… బాంచెన్..దయుంచి…మానుపురం సాలోల్లను ఆదుకొండి … సిరిసిల్ల శాలోల్లకు మంచిగా చేస్తున్నవని మా అల్లుడు ఊరికే యాదిజేస్తడు… వృద్దురాలి ముచ్చటకు మంత్రి కేటీఆర్ ముగ్ధుడయ్యారు. నల్గొండ జిల్లా చేనేత కార్మికుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు వెంటనే ఆదేశాలు ఇచ్చారు. దెబ్బకు నల్లొండ జిల్లా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు తీసారు. మానుపురం చేనేత …

విజయమ్మ మనసుకు… రామన్న ఫిదా… Read More »