“అవ్యక్తం… “

@షేరు మధ్యాహ్నం…ఆ పట్టణానికి దూరంగా రోడ్డు మీద ఒక బైక్ వచ్చి ఆగింది.ఓ యువకుడు…ఇద్దరు ముసలి దంపతులు వున్నారు బైక్ మీద.ముసలి దంపతులు బలవంతంగా…దిగలేక దిగలేక దిగారు.ఆ యువకుడు వాళ్లకు సంబంధించిన దుస్తుల సంచులు రెండు అక్కడ పడేసి వెనకకు చూడ కుండా వెళ్ళిపోయాడు.ముసలి తల్లి కింద పడిన రెండు సంచులు తీసుకొని ..వాటికంటిన దుమ్ము దులుపుతోంది.ముసలి తండ్రి మాత్రం వేగంగా బైక్ మీద వెళ్తున్న యువకుడిని చూస్తున్నాడు.అతని కళ్ల నుండి ధారాపాతంగా కన్నీరు కారుతోంది.వణకుతున్న చేతులతో …

“అవ్యక్తం… “ Read More »