మీ Plot కి LRS ఎంతో చిటికెలో లెక్కించండి…

ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం Regularisation (LRS) తెర పైకి తీసుకువచ్చింది LRS-2020 అనగా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లను ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించటం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించబడినది LRS కోసం ఎంత ఖర్చు అవుతుందో కింది వెబ్ లింక్ లో తెలుసుకోవచ్చు సూచనలు: స్థలం sq yards లో మరియు Market Value in Rs ఎంటర్ చేసి, Layout open space status select చేసి Submit పైన …

మీ Plot కి LRS ఎంతో చిటికెలో లెక్కించండి… Read More »