జీవాత్మ-పరమాత్మ

జీవాత్మ-పరమాత్మ🙏 ఓం🙏మాతృదేవత-పితృదేవతల పాద పద్మములకు నసమస్కరిస్తూ… “ఈశ్వర: సర్వ భూతానాం సత్యశోధన తిష్ఠతి “ సమస్త ప్రానుల్లోనూ అంతర్యామిగా పరమాత్మ ఉంటాడని గ్రహించి,భూత దయ కలిగి, ఇతరుల మనస్సును నొప్పించకుండా, మితిమీరిన స్వార్ధాన్ని వీడి, అందరూ మనుగడ సాగించాలనే భావాన్ని కలిగి ఉండాలి. అలా జీవితం కొనసాగించి మరణం తర్వాత కూడా ఇతరుల హృదయాలలో జీవించగడమే అసలైన మోక్షం. అందుకే ఈ ప్రపంచంలోని ప్రజలంతా అందరి మేలును తన మేలు గా భావిస్తూ,శత్రువులను మిత్రులను సమానంగా చూసే …

జీవాత్మ-పరమాత్మ Read More »