న్యాయం

ఒక భూమి విషయంలో యూదులకు , ముస్లింలకు వివాదం ఏర్పడింది. అది వాళ్ళ వాళ్ళ తాతముత్తతలకు చెందినది అని ఇరువురు గొడవపడుతుంటారు మరి సమస్య తేలాలంటే ఎవరో ఒకరు న్యాయం చెప్పాల్సిందే అయితే అప్పుడు యూదులు అంటారు ” మొత్తం మక్కా నగరంలో అబద్దం చెప్పనివారు , అధర్మం చెయ్యనివారు ఒకే ఒక్కరు అక్కడికి వెళ్దాం ” దానికి ముస్లింలు ” అలా ఎలా ? మా మతపెద్దల దగ్గర వెళ్దాం ” అనిర్ వాదించినా చివరికి …

న్యాయం Read More »