తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ ‌పై సవరణ ఉత్తర్వులు జారీ…

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌పై సవరణ ఉత్తర్వులు జారీ ప్రభుత్వం జారీ జిఓ 131 ను సవరించి తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భూమి రెగ్యులరైజేషన్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని సాధారణ ప్రజల నుండి అనేక అభ్యర్థనలు వచ్చిన తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ సవరణ చేసింది. ఇటీవలి సవరణ ప్రకారం, రిజిస్ట్రేషన్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా భూములను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. అసెంబ్లీ సెషన్ చివరి రోజులో కూడా కాంగ్రెస్ నాయకుడు భట్టి …

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్ ‌పై సవరణ ఉత్తర్వులు జారీ… Read More »