బ్యాన్ చైనా నినాదం ఉత్తిదేనా ?

ఇటీవలి కాలంలో భారతదేశం యొక్క భూభాగాన్ని ఆక్రమించాలని చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ చాలా బలంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ మరియు బాన్ చైనా గూడ్స్ అన్న నినాదం భారతదేశాన్ని ఉర్రూతలూగించింది. స్వదేశీ నినాదాన్ని భారతదేశంలో ఉన్న యువత మొత్తం సోషల్ మీడియాలో చాలా వేగంగా తీసుకుపోయారు. ఈ క్రమంలోనే చైన కు సంబంధించిన అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లను రిమూవ్ చేయడం మరియు అదే సమయంలో భారత దేశ సమగ్రత ,భద్రత అంశంలో …

బ్యాన్ చైనా నినాదం ఉత్తిదేనా ? Read More »