తెలంగాణ అక్షర దీప్తి పొట్లపల్లి

తెలంగాణ అక్షర దీప్తి పొట్లపల్లి ఐ.చిదానందం తాను జన్మించినది దోరల కుటుంబ నేపధ్యంమే అయినా దొరల దర్పం ప్రదర్శించక సామాన్యుల తో కలిసి తన జీవనాన్ని సాగించి , సామాన్యుల వ్యతలను తన రచనలలో ప్రతిబింబ చేసినవారు పోట్లపల్లి రామారావు. జననం:పొట్లపల్లి రామారావు 1917 వరంగల్లు జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జన్మించారు.వీరి తల్లిదండ్రుల పేర్లు చెల్లమ్మ , శ్రీనివాసరావులు. నలుగురు కుమారులు , ఒక కుమార్తె గల కుటుంబం లో పోట్లపల్లి మూడవ సంతానం. …

తెలంగాణ అక్షర దీప్తి పొట్లపల్లి Read More »