TSGLI నంబర్ సరిగా లేకపోతే ప్రతినెలTSGLI లో జమకావు…
దీనికోసం మనమేంచేయాలంటే ముందుగా మన పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మన TSGLI నంబర్ ను సరిచూసుకోవాలి.
సరిగా లేకపోతే మీ DDO కు సమాచారం ఇచ్చి సరిచేసుకోవాలి.