civil service results

civil service results

2019 సివిల్‌ సర్వీసెస్‌‌ ఫలి‌తాల విడుదల

ప్రతిష్టాతకమైన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ 2019కి సంబంధించిన తుది‌ ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు ప్రతిష్టాకమైన సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపిక అయినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్‌, 78 ఈబీసీ, 254 ఓబీసీ, ఎస్సీ 129, ఎస్టీ 67 మంది ఉన్నారు. కాగా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంక్‌, జతిన్‌ కిషోర్‌ రెండవ ర్యాంకు, ప్రతిభా వర్మ మూడవ ర్యాంక్‌ సాధించారు. కాగా అభ్యర్థులు తమ ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్లో చూసుకోవచ్చు.

Official site ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇది.

మార్పులు చేర్పులకు సైట్ ఎటువంటి బాధ్యత వహించదు.

అఫీషియల్ వెబ్సైట్ ఫలితాలే యధార్థము.

అని Click here for official link

https://www.upsc.gov.in/whats-new/Civil%20Services%20Examination%2C%202019/Final%20Result

civil service results