Daily Quiz

0%
0 votes, 0 avg
176
Created on By Stars In telugu

Daily quiz 23 (27/8/2020)

click start button

1 / 10

సింగపూర్ అధ్యక్షురాలిగా ఎంపికైన తొలి మహిళ ఎవరు

2 / 10

కిరార్ పర్వతాలు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తున్నాయి

3 / 10

ప్రపంచంలోనే తొలి బ్రెయిలీ ఫోన్ లండన్కు చెందిన ఏ కంపెనీ బ్రిటన్లో అందుబాటులోకి తెచ్చింది

4 / 10

ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే దేశంలో తొలి ఆహార భద్రత సంస్థ ఎక్కడ ఏర్పాటు చేసింది

5 / 10

ఉత్తర తెలంగాణకు చెందిన బావరి బౌద్ధమతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తి చేశారు ఆయన గురించి ఈ క్రింది గ్రంథాలలో ఏది తెల్పుతుంది ?

6 / 10

పురుషులు రంజింప చేయటం కోసం స్రీలుర చేసే పేరిణి నృత్యాన్ని ఏమంటారు

7 / 10

ఆర్చర్డ్ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు

8 / 10

" కవిజనాశ్రయం" గ్రంధ రచయిత ?

9 / 10

తెలంగాణలోని ఏ ప్రదేశంలో పెద్ద మొత్తంలో రోమన్ నాణేలు బయట పడ్డాయి ?

10 / 10

జాతీయ గీతానికి మొదటిగా రచయిత పెట్టిన పేరు ఏమిటి

Your score is

The average score is 44%

0%

0%
0 votes, 0 avg
170
Created on By Stars In telugu

Daily quiz 22 (26/8/2020)

click start button

1 / 10

బ్యాంకుల నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది ?

2 / 10

పుష్పాల లోయ గా ప్రసిద్ధి చెందినది

3 / 10

మధ్యధరా సముద్రపు తాళంచెవి గా ప్రసిద్ధి గాంచిన ఏది ?

4 / 10

"రటూనింగ్ "అనే పదం ఈ కింది పంటకు సంబంధించినది ?

5 / 10

'కుతుబ్షాహీల కాలంలో సతి ఆచారం అమలులో ఉందని ' పేర్కొన్న విదేశీ యాత్రికుడు

6 / 10

దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ఎక్కడ ప్రారంభమైంది ?

7 / 10

కిండర్ గార్డెన్ విద్యా విధానం ప్రవేశపెట్టిన విద్యా తత్వవేత్త

8 / 10

క్రింది వానిలో సరైన జతను గుర్తించండి ?

9 / 10

ఓగ్గు కళాకారులు ఉపయోగించే డమరుకం మద్యలో ఉన్న తాడుని ఏమంటారు ?

10 / 10

కొండరెడ్లు అనే గిరిజనులు చేసే నృత్యము

Your score is

The average score is 49%

0%

0%
0 votes, 0 avg
142
Created on By Stars In telugu

Daily quiz 21 (25/8/2020)

click start button

1 / 10

మందుల రియాక్షన్ వలన చర్మంపై దద్దుర్లు వచ్చినపుడు వాడవల్సినది

2 / 10

ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా మొదటిసారిగా ఎంపిక
చేసిన దేశం

3 / 10

పోలీస్ చర్య తరువాత హైదరాబాద్ రాష్ట్రం మొదటి
ముఖ్యమంత్రిగా పనిచేసినవారు

4 / 10

1921లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి రాష్ట్రాలు

5 / 10

దేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ప్లై ఓవర్ ఎక్కడ ప్రారంభమైనది

6 / 10

గుజరాత్, రాజస్థాన్ లకు సంబంధించిన జానపద నృత్యం

7 / 10

మసీదులలో మగవారితో పాటు స్త్రీలు కూడా ప్రార్థన
చేయడానికి అనుమతిని ఇచ్చిన రాష్ట్రం

8 / 10

736వ సంవత్సరంలో ఇప్పుడు ఢిల్లీగా పిలువబడే 'దిల్లాకా'
నగరాన్ని నిర్మించినవారు

9 / 10

2006 ఆగష్టులో "డ్వార్ఫ్ ప్లానెట్"గా ప్రకటించబడిన గ్రహం

10 / 10

హైదరాబాద్ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో
ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడింది

Your score is

The average score is 45%

0%

0%
0 votes, 0 avg
224
Created on By Stars In telugu

Daily quiz 19 (23/8/2020)

click start button

1 / 10

భారత దేశంలో తొలిసారి నిర్వహించిన ఫిఫా అండర్ 19 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన జట్టు ?

2 / 10

చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 2021 నాటికి ఎన్నేళ్లు పూర్తి కానున్నాయి?

3 / 10

నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయిన తేదీ?

4 / 10

జల్ జంగల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు ?

5 / 10

మన జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామం ?

6 / 10

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్థాపించబడిన అంతర్జాతీయ సంస్థ ఏది ?

7 / 10

దేశంలో ప్రసిద్ధి గాంచిన ఇనుము ఉక్కు పరిశ్రమ లో ముఖ్యమైన " రూరెల్కా " ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున కలదు ?

8 / 10

కృత్రిమ గుండెను కనుగొన్న ' విలియం కోల్ఫ్ ' ఏ దేశ శాస్త్రజ్ఞుడు ?

9 / 10

నవ భారత నిర్మాత గా ఎవరిని పిలుస్తారు ?

10 / 10

ధ్యాన్చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది

Your score is

The average score is 59%

0%

0%
0 votes, 0 avg
207
Created on By Stars In telugu

Daily quiz 17 (21/8/2020)

click start button

1 / 10

పాయం పత్రిక ఉప సంపాదకుడు ఎవరు

2 / 10

తంగేడుపూలు పుస్తక రచయిత

3 / 10

కోయ వారి ప్రతి ఇంట్లో పూజించే విగ్రహం

4 / 10

తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణ ఆధ్వర్యంలో ఎప్పుడు ఏర్పడింది

5 / 10

భూమి పండు అనే పుస్తక రచయిత ఎవరు

6 / 10

ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కను గ్రంధ రచయిత

7 / 10

అలిశెట్టి ప్రభాకర్ రచన కానిది

8 / 10

హైదరాబాద్ భగత్ సింగ్ అని క్రింది వారిలో ఎవరిని అంటారు

9 / 10

చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఏ ఆలయంలో ఉంది

10 / 10

తోటిల యొక్క మాతృభాష

Your score is

The average score is 44%

0%

0%
0 votes, 0 avg
184
Created on By Stars In telugu

Daily quiz 18 (22/8/2020)

click start button

1 / 10

కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది?

2 / 10

భారతదేశంలో చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం?

3 / 10

భారతదేశంలో మొదటి రేడియో ప్రసారం ఏ నగరం నుండి ప్రారంభమైంది ?

4 / 10

. సౌర కుటుంబం లో అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం?

5 / 10

రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయగీతం 'జనగణమన'కు స్వరకల్పన చేసిన ప్రాంతం ?

6 / 10

గురు పూర్ మరియు నేత్రావతి నదుల సాగర సంగమం వద్ద ఉన్న ఓడరేవు ?

7 / 10

స్టెతస్కోప్ ని కనుగొన్న వారు?

8 / 10

మహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించబడినది?

9 / 10

వృద్ధుల జబ్బులు వాటి చికిత్సకు సంబంధించిన అధ్యయనం ను ఏమంటారు?

10 / 10

Runs and ruins పుస్తకాన్ని రచించిన ప్రముఖ క్రీడాకారుడు ఎవరు?

Your score is

The average score is 47%

0%

0%
0 votes, 0 avg
255
Created on By Stars In telugu

Daily quiz 16 (20/8/2020)

click start button

1 / 10

మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ లలో?

2 / 10

AC విద్యుత్ ను DC విద్యుత్ గా మార్చడానికి దేనిని ఉపయోగిస్తారు ?

3 / 10

25+45+15= ?

4 / 10

4+4- .......=4

5 / 10

1951 లో ఇండియా లోని జనాభా మొత్తం ఎంత ?

6 / 10

10+7+6-5 = ?

7 / 10

వడ్డీ వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది ?

8 / 10

బార్కోడ్ చదవడానికి ఉపయోగించే కిరణాలు

9 / 10

33+22-64= ?

10 / 10

పాలలోని కొవ్వు పదార్ధం ఏ ఈ సమయంలో తగ్గును ?

Your score is

The average score is 68%

0%

0%
0 votes, 0 avg
237
Created on By Stars In telugu

Daily quiz 15 (19/8/2020)

click start button

1 / 10

ఇస్లామిక్ క్యాలెండర్ ఏ నెలలో ప్రారంభమగును?

2 / 10

ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నదిపై నిర్మించారు?

3 / 10

మొక్కలలో అత్యధిక శాతం ఉండే పదార్థం ఏది?

4 / 10

ఓబిసీ(OBC) రిజర్వేషన్లు మన దేశంలో అమలు చేసినది?

5 / 10

ఒక సమస్యలో 5 ను 2గా,7ను 6 గా,4 ను 3గా చదివితే 5+7×4విలువ ఎంత?

6 / 10

లోక్ అదాలత్ అనగా నేమి ?

7 / 10

అగ్గిపుల్ల ను కనుగొన్నది ఎవరు?

8 / 10

"నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు" అని పలికిన భావ కవి ఎవరు?

9 / 10

"పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్" ను ఈ వయసు పిల్లలకు ఇస్తారు?

10 / 10

"ఖరీఫ్", "రబీ" సీజన్ల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఈ విధంగా మార్చింది?

Your score is

The average score is 64%

0%

0%
0 votes, 0 avg
223
Created on By Stars In telugu

Daily quiz 14 (18/8/2020)

click start button

1 / 10

పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం చేసిన సంవత్సరం

2 / 10

పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఇప్పటి వరకు ఆమోదించబడిన బిల్లుల సంఖ్య

3 / 10

లోకసభలో ఆంగ్లో-ఇండియన్ లకు సంబంధించిన సరైన ప్రకరణ

4 / 10

పార్లమెంట్ కు సంబంధించి సరికాని అధికరణ

5 / 10

ముస్లింలకు మొదటిసారిగా క్రింది ఏ చట్టం ప్రకారం మత ప్రాతినిధ్యం కల్పించారు

6 / 10

ద్రవ్య బిల్లుల విషయంలో అంతిమ నిర్ణయం వీరికి ఉంటుంది

7 / 10

పార్లమెంట్ ఈ సంవత్సరంలో వజ్రోత్సవాలు జరుపుకుంది

8 / 10

ఆర్థిక బిల్లులు వివరించే ప్రకరణ

9 / 10

ఏడవ లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ

10 / 10

99 వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చని అధికరణ

Your score is

The average score is 40%

0%

0%
0 votes, 0 avg
280
Created on By Stars In telugu

Daily quiz 13 (17/8/2020)

click start button

1 / 10

దేశంలో అధిక పేపర్ మిల్లులు ఉన్న రాష్ట్రం

2 / 10

తెలంగాణ IT పాలసీ ని ఎప్పుడు ప్రారంభించారు

3 / 10

కొమేన్ తుపాను ఏ సంవత్సరంలో వచ్చింది

4 / 10

గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామాభివృద్ధికి ఎన్ని కమిటీలు ఉంటాయి

5 / 10

చౌరీ చౌర సంఘటన జరిగిన తేదీ

6 / 10

జాతీయ న్యాయ సేవ దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటారు

7 / 10

దేశంలో BHEL యొక్క మొదటి కర్మాగారం ఎక్కడ ఏర్పాటు అయినది

8 / 10

బెంగాల్ భూస్వాముల సంఘం ఏర్పాటైన సంవత్సరం

9 / 10

సర్వోదయా ప్రణాళిక రూపకర్త

10 / 10

మధ్యప్రదేశ్ లో రేవా, సాగ్నా అనే ప్రాంతాలు దీనికి ప్రసిద్ధి

Your score is

The average score is 42%

0%

0%
0 votes, 0 avg
228
Created on By Stars In telugu

Daily quiz 12 (16/8/2020)

click start button

1 / 10

"భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది." అని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

2 / 10

విశాఖ విషవాయువు దుర్ఘటనలో వెలువడిన వాయువు ఏది?

3 / 10

ఈ క్రింది వాక్యాలలో విటమిన్ల గురించి సరైనది కానిది?

1.కొవ్వులో కరిగే విటమిన్లు-A,D,E,K.

2.విటమిన్'D' నీ ఫ్రీ విటమిన్ అంటారు.

3.విటమిన్'E' ను బ్యూటీ విటమిన్ అనరు

4.'C'విటమిన్ ఎక్కువ అయితే "గాయిటర్" వ్యాధి రాదు

4 / 10

"ఆల్ ఇండియా సర్వీసెస్" పితామహుడు ఎవరు?

5 / 10

వ్యాపారం గురించి తొలిసారిగా ప్రస్తావించిన గ్రంధం ఏది?

6 / 10

భారతదేశంలో మొట్టమొదటిసారిగా మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టిన రాష్ట్రం?

7 / 10

అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం పేరు?

8 / 10

" పేస్ మేకర్" అనేది దేనికి సంబంధించినది?

9 / 10

బాధలో ఉన్న మహిళల కొరకు ఢిల్లీ పోలీస్ ఒక యాప్ ను ప్రారంభించింది దాని పేరు?

10 / 10

భారతదేశ చరిత్రలో మొదటిసారిగా స్త్రీలు పాల్గొని జైలుకు వెళ్లిన ఉద్యమం ఏది?

Your score is

The average score is 52%

0%

0%
0 votes, 0 avg
193
Created on By Stars In telugu

Daily quiz 11 (15/8/2020)

click start button

1 / 10

తమ తొలి సైనిక ఉపగ్రహo నూర్ ను ప్రయోగించిన దేశం

2 / 10

తమిళనాడు లోని ప్రపంచ ప్రఖ్యాత తంజావూరు బృహదీశ్వరాలయం లో మహాకుంభాభిషేకం ని ఎన్ని సంవత్సరాల తర్వాత ఇటీవల నిర్వహించారు

3 / 10

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి ఎన్ని రోజులు పదవిలో ఉన్నారు

4 / 10

2019-20 బడ్జెట్ లో క్రీడలకు ఎన్ని కోట్లు కేటాయించారు

5 / 10

జన్యు మార్పిడి ఆహారపంటలను అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న దేశం

6 / 10

e- వ్యర్థాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రo

7 / 10

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ని ఏ తేదీన ప్రారంభించారు

8 / 10

క్రింది ఏ రాష్ట్రం పాఠశాలల్లో రాజ్యాంగ ప్రవేశిక పఠనంను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది

9 / 10

ఏ దేశానికి చెందిన వ్యోమగామి ముడి పదార్థాలను ఉపయోగించి అంతరిక్షంలో లో ఐదు చాక్లెట్ చిప్ కుకీలను తయారు చేశారు

10 / 10

క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీం కోర్టు ప్రకటించిన తీర్పులను దేశంలోని అన్ని న్యాయస్థానాలు పాటించాలి

Your score is

The average score is 37%

0%

0%
0 votes, 0 avg
181
Created on By Stars In telugu

Daily quiz 10 (14/8/2020)

click start button

1 / 10

విక్రం అను మైక్రో ప్రాసెసర్ ను అభివృద్ధి చేసిన సంస్థ

2 / 10

TES అనగా

3 / 10

755 - 35 =

4 / 10

చంద్రుడు పై నీటి ఉనికిని గుర్తించిన ప్రపంచంలోనే మొదటి సంస్థ

5 / 10

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు ఈ క్రింది ప్రాంతంలో శిక్షణ కేంద్రం ఉంది

6 / 10

క్రింది ఏ కక్ష్యలో కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.

7 / 10

DEPARTMENT OF SPACE ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు

8 / 10

U. R. RAO ఇస్రో చైర్మన్ గా ఈ క్రింది సంవత్సరంలలో ఉన్నాడు.

9 / 10

ASLV వాహక నౌకల ఎత్తు

10 / 10

భారతదేశంలో మొట్టమొదటిసారిగా SLV నౌకల ద్వారా పేలోడ్ ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు

Your score is

The average score is 39%

0%

0%
0 votes, 0 avg
328
Created on By Stars In telugu

Daily quiz 9 (13/8/2020)

click start button

1 / 10

25+ ...... =100

2 / 10

కింది వాటిలో ఏది UNO తో సంబంధం లేదు?

3 / 10

కింది వాటిలో ఏ లోహాలు ఇతర లోహాలతో కలిసిపోతాయి?

4 / 10

.కోసల రాజ్యం ఏ నది ఒడ్డున ఉంది

5 / 10

ఈ క్రింది ఏ జిల్లాలో జిల్లాపరిషత్ లేదు?

6 / 10

లవంగాల దీవి అని దేనిని అంటారు ?

7 / 10

కింది వాటిలో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే లోహం కానిది ఏది?

8 / 10

.విపత్తుల అత్యవసర రేడియో ను ప్రారంభించిన రాష్ట్రం

9 / 10

కింది వాటిలో ఏది పెన్సిల్స్‌లో ఉపయోగించబడుతుంది?

10 / 10

అంటార్కిటికాలోని పెంగ్విన్ పక్షుల సమూహామును ఏమని అంటారు ?

Your score is

The average score is 61%

0%

0%
0 votes, 0 avg
104
Created on By Stars In telugu

Daily quiz 8 (12/8/2020)

click start button

1 / 10

పెంటేల హరికృష్ణ ఏ ఆటలో ప్రసిద్ధి ?

2 / 10

"నాన్ వయోలెన్స్ ఇన్ పీస్ అండ్ వార్" పుస్తక రచయిత ఎవరు?

3 / 10

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

4 / 10

చంద్ర గ్రహణం సమయంలో ఒకే వరుసలో కి చంద్రుడు, భూమి, సూర్యుడు ఎలా వస్తాయి ?

5 / 10

"టాకా" ఏ దేశ కరెన్సీ?

6 / 10

"ధ్యాన్ చంద్ కప్" ఏ క్రీడకు చెందినది?

7 / 10

సారే జహాసే అచ్చా గీత రచయిత ఎవరు ?

8 / 10

COVID-19 వ్యాక్సిన్ డిజైన్ బృందంలో స్థానం సంపాదించిన కడప జిల్లాకు చెందిన శాస్త్రవేత్త ఎవరు?

9 / 10

ఆడ నెమలి ని ఆంగ్లంలో ఏమంటారు?

10 / 10

తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు?

Your score is

The average score is 59%

0%

0%
0 votes, 0 avg
309
Created on By Stars In telugu

Daily quiz 7 (11/8/2020)

click start button

1 / 10

క్రింది వాటిలో మిశ్రమం ఏది

2 / 10

గాలితో నింపిన బెలూన్ ను వేడినీటిలో పెడితే దాని పరిమాణం

3 / 10

ఏరోసోల్ కు ఉదాహరణ

4 / 10

కాంజికాభం కు ఉదాహరణ ఏది

5 / 10

కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైన ప్రక్రియ

6 / 10

పెట్రోలియం లోని సాధారణ అనుఘటకాలు ను వేరు చేసే ప్రక్రియ

7 / 10

క్రింది వాటిలో సమ్మేళనం కానిది ఏది

8 / 10

ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్ లో క్రింది వాటిలో కానిది

9 / 10

మెగ్నీషియం తీగను గాలిలో మరణించినప్పుడు మిరుమిట్లుగొలిపే కాంతి తో మండి ఏర్పరచే తెల్లని బూడిద ని ఏమంటారు

10 / 10

ఏ స్థితిలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి

Your score is

The average score is 46%

0%