Daily Quiz 11 Comments / quiz / By Stars In telugu 0% 0 votes, 0 avg 429 Created on August 09, 2020 By Stars In telugu Daily Quiz 5 ( 09 /08/2020 ) click start button 1 / 20 వేల స్థానంలో 3, పదుల స్థానంలో 6 ,ఒకట్ల స్థానంలో 0, వందల స్థానంలో 7 అయినా నేనెవరిని ? 6073 7063 3707 3760 2 / 20 ఇంద్రధనస్సులోని మొత్తం రంగులు ఎన్ని? 7 9 6 10 3 / 20 భారతదేశం ఏ ఖండంలో కలదు? యూరప్ ఆసియా ఉత్తర అమెరికా ఆఫ్రికా 4 / 20 తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? హైదరాబాద్ సూర్యాపేట ఖమ్మం వరంగల్ 5 / 20 భూమిపై అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది? పులి జింక సింహం చిరుత పులి 6 / 20 మొహరం పండుగను ఎవరు జరుపుకుంటారు? క్రిస్టియన్ జైనులు ముస్లిం బుద్దులు 7 / 20 6,12,18,24,30____? తర్వాత క్రమంలో వచ్చే సంఖ్యను గుర్తించండి? 54 36 42 90 8 / 20 క్రింది వారిలో ఏ మొగల్ చక్రవర్తి ఆగ్రా లోని తాజ్ మహల్ ను నిర్మించాడు? బాబర్ షాజహాన్ జహంగీర్ అక్బర్ 9 / 20 ప్రస్తుత భారతదేశ ప్రధాని ఎవరు? రామ్ నాథ్ కోవింద్ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తమిళ సై 10 / 20 ఇటీవల "ఐ యామ్ బ్యాట్మింటన్" అంబాసిడర్ గా ఎంపికైన క్రీడాకారిణి ఎవరు? సానియా మీర్జా విస్టర్ అక్సెల్ సన్ పివి సింధు సైనా నెహ్వాల్ 11 / 20 క్రింది ఏనెల "31 రోజులు" కలిగి ఉంటుంది? అక్టోబర్ ఫిబ్రవరి జూన్ ఏప్రిల్ 12 / 20 జి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం ఏ శాఖకు మంత్రిగా పని చేస్తున్నారు ? విద్యుత్ పంచాయతీ రాజ్ మున్సిపల్ విద్య 13 / 20 జతపరుచుము.1.కుంతకాలు( )a. కోర దంతాలు.2. రదనికలు( )b. విసురు దంతాలు.3.అగ్రచర్వణకాలు( )c. కొరకు దంతాలు4. చర్వణకాలు( )d. నములు దంతాలు. 1-c 2-a ,3-b ,4-d 1-c,2-b,3-d,4-a. 1-a, 2-b, 3-d ,4-c 1-c, 2-a, 3-d, 4-b 14 / 20 ప్రపంచంలోని గల ఖండాలన్నింటిలోకి "మంచు ఖండం" అని ఏ ఖండానికి పేరు? అంటార్కిటికా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఆసియా 15 / 20 మనీ ఆర్డర్, రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ వంటి సేవలు మనం సాధారణంగా ఇక్కడ నుండి పొందుతాం. పోస్ట్ ఆఫీస్ కొరియర్ సర్వీస్ ఇంటర్నెట్ బ్యాంక్ 16 / 20 భారత క్రికెట్ దిగ్గజం 24 /4 /2020. న తన 48వజన్మదినోత్సవాన్ని జరుపుకున్న వారు క్రింది వానిలో ఎవరు? (వీరికి "మాస్టర్" అనే ముద్దు పేరు కూడా కలదు) ధోనీ సచిన్ టెండూల్కర్ సౌరబ్ గంగూలీ కపిల్ దేవ్ 17 / 20 ఇనుప వస్తువులను కూడా తిని అరిగించుకోగల జంతువు ఏది? పులి మేక ముసలి ఎద్దు 18 / 20 " The gate way of INDIA " is situated in which place? ముంబాయి ఆగ్రా కోల్ కతా ఢిల్లీ 19 / 20 జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు? చిరంజీవి నాగేంద్రబాబు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ 20 / 20 సాధారణంగా మనం సౌరశక్తిని(Solor energy) ఎక్కడనుండి పొందుతున్నాం? నిప్పు చంద్రుడు చెట్లు సూర్యుడు Your score is The average score is 86% LinkedIn Facebook Twitter 0% Restart quiz Related Pages: 1 2 3 4 5
Useful idea
Nice ,best for knowledge estimate