Daily Quiz

0%
0 votes, 0 avg
528
Created on By Stars In telugu

Daily Quiz 4 ( 08 /08/2020 )

click start button

1 / 10

What is the full name of  Dr. Abdul Kalam?

2 / 10

సాధారణంగా లీపు సంవత్సరంలో సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి?

3 / 10

Young one of a cat is called?

4 / 10

15,27,33, 41 సంఖ్యలలో వేరుగా(odd one out)ఉన్న దానిని గుర్తించండి?

5 / 10

మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?

6 / 10

ఈ క్రింది వానిలో మొదటి తెలుగు నెల ఏది?

7 / 10

ఈ క్రింది మానవ జ్ఞానేంద్రియాల లోని ఏ జ్ఞానేంద్రియం ద్వారా ఆహారాన్ని రుచి చూస్తాం?

8 / 10

శ్వేత విప్లవ పితామహుడు ఎవరు?

9 / 10

మన దేశ జాతీయ జంతువు ఏది?

10 / 10

క్రికెట్ టీమ్ లో ఆడే క్రీడాకారుల సంఖ్య ఎంత?

Your score is

The average score is 77%

0%

0%
0 votes, 0 avg
581
Created on By Stars In telugu

Daily Quiz 3 ( 07 /08/2020 )

click start button

1 / 10

సింధూ నాగరికతకు చెందిన ప్రసిద్ధ ఎద్దు చిహ్నం ఎక్కడ కనుగొనబడింది ?

2 / 10

ఋగ్వేద కాలంలో శూద్రుల యొక్క దేవుడు ?

3 / 10

హిందూ మతం లో ప్రముఖ స్థానం పొందిన స్వస్తిక్ గుర్తు ఏ కాలమునకు చెందినది ?

4 / 10

కల్ప వేదాంగం లో లేనిది ?

5 / 10

హరప్పా సంస్కృతికి చెందిన చిహ్నాలు టెర్రకోట చిత్రకళ లో కనిపించని జంతువు ఏది ?

6 / 10

ఋగ్వేదములో 122 సార్లు పేర్కొనబడిన సభ పేరు ?

7 / 10

రుగ్వేద కాలంలో సామాజిక వ్యవస్థలో వారి వినోదం కానిది ?

8 / 10

హరప్పా సంస్కృతి లో రాతి శిల్పా నైపుణ్యం ఎక్కడ కనిపించింది ?

9 / 10

" జన " అనే పదం ఋగ్వేదంలో ఎన్నిసార్లు ప్రస్తావించబడింది ?

10 / 10

కప్పలు అరవటం అనే ఋగ్వేద శ్లోకం ఆ కాలంలో ఈ క్రింది వాటిలో ఏ విధానాన్ని సూచిస్తుంది ?

Your score is

The average score is 35%

0%

0%
0 votes, 0 avg
613
Created on By Stars In telugu

Daily quiz 2 (6/8/2020)

click start button

1 / 10

19 + ……. =  42

2 / 10

X విలువను కనుగొనండి;  x = (2 × 3) + 11 అయితే.

3 / 10

24 + 2 = ?

4 / 10

44 - 4 = ?

5 / 10

20 ని నిశ్శేషంగా భాగించేది ఏది ?

6 / 10

అతిచిన్న మూడు అంకెల సంఖ్య ఏమిటి?

7 / 10

In 24,673 ; the place-value of 6 is

8 / 10

90 - 19 ఎంత?

9 / 10

పై యొక్క చిహ్నం ఏమిటి?

10 / 10

1000 × 1 కి సమానం ఏమిటి?

Your score is

The average score is 79%

0%

0%
0 votes, 0 avg
1025
Created on By Stars In telugu

Daily Quiz

1 / 10

ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది?

2 / 10

మానవుడి దవడ ఎముకలో గల గుంటల్లో ఇమిడి ఉండే దంతాలు

 

3 / 10

భారతదేశంలో పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది?

4 / 10

ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది?

5 / 10

ఏ బ్యాంకును బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు?

6 / 10

ఆంత్రరసం యొక్క పీహెచ్ విలువ

7 / 10

ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది?

8 / 10

ప్రపంచంలో అతిపెద్ద జంతువు ఏది?

9 / 10

జీర్ణంకాని ఆహారం చేరే ప్రదేశం

10 / 10

ప్రపంచంలో అతి పొడవైన నది ఏది?

Your score is

The average score is 60%

0%

11 thoughts on “Daily Quiz”

Comments are closed.

error: Content is protected !!