Daily Quiz

0%
0 votes, 0 avg
215
Created on By Stars In telugu

Daily quiz 40 (14/09/2020)

click start button

1 / 10

ఇండియాలో మొదటి మూడు విశ్వ విద్యాలయాలు స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు

2 / 10

ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి

1. రాజ్యాంగ పరిషత్ ను సూచించినది క్యాబినెట్ మిషన్

2. ప్రవేశిక కు 1975లో మొదటి సవరణ చేయబడింది

3. 1919 లో భారత ప్రభుత్వ చట్టం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేసింది

4. భారత స్వతంత్ర చట్టం ను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన రోజు జూలై 15 1947

3 / 10

భారత ప్రభుత్వం చట్టం 1919 లోని ప్రధాన మైన లక్షణాలు ఏమిటి?

1 . రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద పాలనను ప్రవేశపెట్టడం

2. ముస్లింలకు ప్రత్యేక మతపరమైన ఎలక్ట్రో రేట్లను ప్రారంభించడం

3. కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింప చేయడం

పైన పేర్కొన్న స్టేట్మెంట్లో సరి అయినది

4 / 10

మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడినది

5 / 10

ఇండియా కి ఆఖరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్

6 / 10

రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఈ క్రింది వానిలో ఏది

7 / 10

ఈ క్రింది వానిలో సరిగ్గా లేని జతను గుర్తించండి

8 / 10

ఏ చట్టం "ఆలిండియా ఫెడరేషన్ 'ను ఉద్దేశించింది

9 / 10

ఏ రోజున ఇండియా పాలను బ్రిటిష్ చక్రవర్తి కింద కు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది

10 / 10

ఈ క్రింది వానిని సరిగ్గా జతపరచండి

1.ముఖ్యమంత్రి

2.భారత రాష్ట్రపతి

3.ఉపరాష్ట్రపతి

4.గవర్నర్

a) జాతి అధినేత

b) రాష్ట్ర ప్రభుత్వ నేత

c) రాష్ట్ర రాజ్యాంగ అధినేత

d) రాజ్యసభ చైర్మన్

Your score is

The average score is 53%

0%

11 thoughts on “Daily Quiz”

Comments are closed.