Daily Quiz 11 Comments / quiz / By Stars In telugu 0% 0 votes, 0 avg 215 Created on September 14, 2020 By Stars In telugu Daily quiz 40 (14/09/2020) click start button 1 / 10 ఈ క్రింది వానిలో సరిగ్గా లేని జతను గుర్తించండి గాంధీ ఇర్విన్ సంధి 1931 మింటో మార్లే సంస్కరణలు 1909 క్రిప్స్ రాయబారం 1940 2 / 10 మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడినది ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 3 / 10 ఏ చట్టం "ఆలిండియా ఫెడరేషన్ 'ను ఉద్దేశించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 4 / 10 రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఈ క్రింది వానిలో ఏది లౌకికవాదం సమాఖ్య య న్యాయస్థానం క్రియాశీలత 5 / 10 ఇండియాలో మొదటి మూడు విశ్వ విద్యాలయాలు స్థాపన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు కానింగ్ మేయర్ కర్జున్ 6 / 10 భారత ప్రభుత్వం చట్టం 1919 లోని ప్రధాన మైన లక్షణాలు ఏమిటి?1 . రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద పాలనను ప్రవేశపెట్టడం2. ముస్లింలకు ప్రత్యేక మతపరమైన ఎలక్ట్రో రేట్లను ప్రారంభించడం3. కేంద్ర రాష్ట్రాలకు శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింప చేయడంపైన పేర్కొన్న స్టేట్మెంట్లో సరి అయినది 2,3 మాత్రమే 1 మాత్రమే 1,3 మాత్రమే 7 / 10 ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి1. రాజ్యాంగ పరిషత్ ను సూచించినది క్యాబినెట్ మిషన్2. ప్రవేశిక కు 1975లో మొదటి సవరణ చేయబడింది3. 1919 లో భారత ప్రభుత్వ చట్టం కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేసింది4. భారత స్వతంత్ర చట్టం ను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన రోజు జూలై 15 1947 1,4 3,4 2,3 8 / 10 ఈ క్రింది వానిని సరిగ్గా జతపరచండి1.ముఖ్యమంత్రి2.భారత రాష్ట్రపతి3.ఉపరాష్ట్రపతి4.గవర్నర్a) జాతి అధినేతb) రాష్ట్ర ప్రభుత్వ నేతc) రాష్ట్ర రాజ్యాంగ అధినేతd) రాజ్యసభ చైర్మన్ 1-b,2-a,3-c,4-d 1-b,2-a,3-d,4-c 1-b,2-c,3-a,4-d 9 / 10 ఇండియా కి ఆఖరి గవర్నర్ జనరల్ మరియు తొలి వైస్రాయ్ లార్డ్ రిప్పన్ లార్డ్ కానిoగ్ లార్డ్ మేయ 10 / 10 ఏ రోజున ఇండియా పాలను బ్రిటిష్ చక్రవర్తి కింద కు వచ్చినట్లు విక్టోరియా రాణి ప్రకటన చేసింది 1-11-1857 1-12-1859 1-11- 1858 Your score is The average score is 53% LinkedIn Facebook Twitter 0% Restart quiz మనం తెలుగు లో రాస్తే gboard English లో రాసేస్తుంది…ఇక పై మనం English లో conversation చేయడం మరింత సులువు.. సమీర్ పరుగుల అమీర్ మీ EPIC డీటెయిల్స్ కోసం క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి Online లో mlc ఓటును నమోదు చేసుకోవడం ఎలా ?How to register mlc vote online ? Load more posts Loading… Something went wrong. Please refresh the page and/or try again. Transmission Schedule from 29th September to 12th october, 2020 onwards Through Doordarshan Kendra ‘ Yadagiri’, T. SAT- Vidya Channel TS GRADUATE MLC ELECTION NOTIFICATION 2020 | TS గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ 2020 Subject Wise 3rd to 10th TM , UM , EM TS Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020 Load more posts Loading… Something went wrong. Please refresh the page and/or try again. ఇటువంటి మంచి విషయాలు telegram channel లో వెంటనే పొందండి ఇటువంటి మంచి విషయాల కొరకు Facebook page ను Like చేయండి Related Pages: 1 2 3 4 5
మనం తెలుగు లో రాస్తే gboard English లో రాసేస్తుంది…ఇక పై మనం English లో conversation చేయడం మరింత సులువు..
Transmission Schedule from 29th September to 12th october, 2020 onwards Through Doordarshan Kendra ‘ Yadagiri’, T. SAT- Vidya Channel
Subject Wise 3rd to 10th TM , UM , EM TS Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020
Useful idea
Nice ,best for knowledge estimate