మీ EPIC డీటెయిల్స్ కోసం క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి

Topicclick here
ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా 10 నిమిషాల్లో నమోదు కావొచ్చుclick here
EPIC CARD కోసంclick here

Voter ID డిటెయిల్స్ కొరకు పైన లింక్ ను క్లిక్ చేసాక క్రింద ఫోటో లో చూపినట్లుగా మీకు Page ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఓటర్ ID లేనప్పుడు ఈ విధంగా డిటెయిల్స్ ఇచ్చి లాస్ట్ కి అక్కడ ఒక క్యాప్చా ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే క్రింద మీరు వెతికే వివరాలతో పోలిన వారి సమాచారం వస్తుంది. అందులో మీ ఓటర్ ఐ.డి. ని సెలక్ట్ చేశుకునఅ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ వీడియో ను చూడండి.

1 thought on “మీ EPIC డీటెయిల్స్ కోసం క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి”

Comments are closed.