ఏ కరెంటు/మోటరు అవసరం లేకుండానే ఇకనుండి నీ బైక్ లను కార్లను వాటర్ వాష్ చేసుకోండి. |How to Make a Motorcycle / Car Wash Equipment

ఏ కరెంటు మోటరు అవసరం లేకుండానే ఇకనుండి నీ బైక్ లను కార్లను వాటర్ వాష్ చేసుకోండి.

How to Make a Motorcycle / Car Wash Equipment

కేవలం కొన్ని పైపు ముక్కలు రెండు బాటిల్ లు టాప్ నుంచి ఆ పరికరానికి ఉపయోగపడే ఒక వైపు సహాయంతో చాలా తక్కువ ఖర్చుతో ఇటువంటి ఎవరు లేదా కరెంటు లేదా బ్యాటరీ ఇలాంటివి కూడా అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఈ విధంగా మన వాహనాలను వాటర్ వాష్ చేసుకోవచ్చు ఒక పరికరాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు వీలైతే మనం కూడా ఈ సింపుల్ టెక్నిక్ ఉపయోగించి ఈ పరికరాన్ని చేసుకోవచ్చు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ప్రముఖంగా తిరుగుతూ వస్తుంది.

ఇందులో లో లో వాటర్ ప్రెషర్ హోల్డర్ 1 కొన్ని ముక్కలు అదేవిధంగా ఒక పెన్ను మరియు పైపులు అతికించడానికి Gum, మరియు m-seal మరియు 2 ఖాళీ బాటిల్స్, పైప్ లను జాయింట్ చేయడానికి జంక్షన్ లను ఉపయోగించారు.

లాక్ డౌన్ కాలంలో బయట తిరగడం అంత మంచిది కాదు కాబట్టి మన వాహనాలను వాటర్ వాష్ చేసుకోడానికి ఈ పరికరాన్ని మనమే తయారు చేసుకుని మన వస్తువులను వాహనాలను శుభ్ర పరచుకోవచ్చు

ఇక్కడ క్లిక్ చేయండి