కోవిడ్ 19 కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిన సమయంలో విద్యమొత్తం ఆన్లైన్ పై ఆధారపడ్డ తరుణంలో మనం కూడా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
అందులో భాగంగా క్విజ్ ని సులభమైన పద్ధతిలో మన మొబైల్ లో నే ఎలా చేయాలో,దాని యొక్క Theame ని ఏవిధంగా మార్చాలో,లోగో ని ఏ విధంగా అమర్చాలో మరియూ క్విజ్ కి టైమర్ ను ఏ విధంగా అమర్చాలో అదే విధంగా క్విజ్ లో పాల్గొన్న వారి పేరు,ఫోన్ నంబర్,ఈ మెయిల్ ని ఏవిధంగా తీసుకోవాలో,క్విజ్ లింక్ ను ఏ విధంగా ఇతరులకు పంపాలో, క్విజ్ లో పాల్గొన్న వారు ఇచ్చిన సమాధానాలను ఏ విధంగా EXEL,PDF ఫార్మట్ లో సేవ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం…
Formsapp ను ఈ క్రింది బటన్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి
