మనందరం రోజు ఏదో ఒక పరీక్ష అప్లై చేయడానికి లేదా ప్రభుత్వ సైట్లలో మన ఫోటోలను కానీ డాక్యుమెంట్స్‌ని కానీ అప్లోడ్ చేస్తోంటాం..
అయితే మనము అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క ఫోటోలు పరిమితికి మించి ఎక్కువ సైజులో ఉన్నవి వాటిని రెడీ చేసి అప్లోడ్ చేయండి అనే నోటిఫికేషన్ ని మనం గమనిస్తూనే ఉన్నాం అందుకే
ఫోటో యొక్క పరిమాణం తగ్గించడం ఎలాగో మీకు ఇక్కడ తెలియజేస్తాము.
ఈ వీడియోని పూర్తిగా చూసి ఇ కింద మేము ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి ఇ స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా మీయొక్క ఫోటో ని కావలసిన పరిమాణంలో పొందవచ్చు.