నాబార్డులో స్పెష‌లిస్ట్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు

నాబార్డులో స్పెష‌లిస్ట్ క‌న్స‌ల్టెంట్ పోస్టులు

జాతీయ వ్య‌వ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) స్పెష‌లిస్ట్ క‌న్స‌ల్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగస్టు 23న ముగుస్తుంది.

అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నాబార్డ్ కోరింది.

మొత్తం పోస్టులు 13

ఇందులో.. ప్రాజెక్టు మేనేజ‌ర్-2, సీనియ‌ర్ అన‌లిస్ట్‌-2, అన‌లిస్టిక్స్‌-చీఫ్ డాటా క‌న్స‌ల్టెంట్‌-1, సైబ‌ర్ సెక్యురిటీ మేనేజ‌ర్‌-1, అడిష‌న‌ల్ సైబ‌ర్ సెక్యురిటీ మేనేజ‌ర్‌-1, అడిష‌న‌ల్ చీఫ్ రిస్క్ మేనేజ‌ర్‌-2, రిస్క్ మేనేజ‌ర్ 4 పోస్టుల చొప్పున ఉన్నాయి.

అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో డ‌గ్రీ లేదా పీజీ పూర్తి చేసింది. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.50

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 23

వెబ్‌సైట్‌: nabard.org

ఇక్కడ క్లిక్ చేయండి