మీ Plot కి LRS ఎంతో చిటికెలో లెక్కించండి…

ఇళ్ల స్థలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం Regularisation (LRS) తెర పైకి తీసుకువచ్చింది

LRS-2020 అనగా అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్లను ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించటం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు వీలు కల్పించబడినది

LRS కోసం ఎంత ఖర్చు అవుతుందో కింది వెబ్ లింక్ లో తెలుసుకోవచ్చు

సూచనలు:

స్థలం sq yards లో మరియు Market Value in Rs ఎంటర్ చేసి, Layout open space status select చేసి Submit పైన ట్యాప్ చెయ్యండి

వెంటనే LRS కు అయ్యే approximate ఖర్చు(లెక్క) మీ మొబైల్ screen పైన చూసుకోవచ్చు

LRS online లో లెక్కించడానికి ఈ క్రింది బటన్ ను క్లిక్ చేయండి.

ప్రతి ఒక్కరికీ కాకపోయినా కొంత మందికైనా ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో ఈపోస్ట్ మీకు అందించడం జరిగింది

మీ బందువులు, స్నేహితులు అవసరమైన వారికి దయచేసి share చెయ్యగలరు

1 thought on “మీ Plot కి LRS ఎంతో చిటికెలో లెక్కించండి…”

Comments are closed.