సినిమాలు తీయాలంటే ఇక పెద్ద పెద్ద కెమరాల అవసరం లేదు…
మామూలు కెమెరా నుండి ఇప్పుడు దాదాపుగా 64 megapixel 100 మెగా పిక్సల్ కెమెరాల మొబైల్ ఫోన్లు నేడు అందుబాటులో వస్తున్న తరుణంలో మార్కెట్లోకి కొత్తగా వీడియో రికార్డింగ్ లో కూడా అత్యున్నత స్థాయి కలిగినటువంటి లెన్స్ లతో కొత్త కొత్త మొబైల్ ఫోన్లు రాబోతున్నాయి.
యూట్యూబర్స్ కి,టిక్ టాకర్స్ కి,కొత్త కెమెరామెన్ లకు అద్భతమైన అవకాశం…
పైన చెప్పిన అంశాన్ని నిర్ధారిస్తున్నాయి ప్రముఖ దిగ్గజ మొబైల్ కంపెనీ ఎమ్ఐ తమ యొక్క కంపెనీతో 8k రిజల్యూషన్‌తో వీడియో తీయగల శక్తివంతమైన లెన్స్ లతో మొబైల్ ఫోన్లను 2007 గా విడుదల చేయనున్నారు అవి MI 10 Ultra ఇందులో ఒక వేరియంట్ సిరామిక్ వెర్షన్.. ఇంకో వేరియంట్ ట్రాన్స్పరెంట్ వెర్షన్ ..

ఇంతటి శక్తివంతమైన కెమెరాలతో మనము సినిమాలు కూడా తీయవచ్చు ఇవి ఔత్సాహిక దర్శకులకు ఫోటోగ్రాఫర్లకు ఒక వరంగా చెప్పవచ్చు అది కూడా తక్కువ ధరలో అయితే ఈ మొబైల్ లో ఉన్న నాలుగు లెన్స్ లతో 120 ఎక్స్ డిజిటల్ జూమ్ కెమెరా తో ఫోటోలను ఎంత దూరం నుంచి అయినా స్పష్టంగా తీయవచ్చు.
ఇవే కాకుండా మొబైల్ ఫోన్లో అధునాతన ఫీచర్లు చాలా ఉన్నాయి అయితే పూర్తి వివరాలు ఇంకా మనకు కంపెనీ విడుదల చేసినప్పటికీ కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. త్వరలో పూర్తి వివరాలతో పాటు ఎంత ధరలు అందుబాటులో ఉంటుందో కూడా మనకు తెలిసే అవకాశం ఉంది అయితే మీకోసం లీకైన ఫోన్ వివరాలు.
ముందుగానే చెప్పినట్టు ఇందులో రెండు రకాలున్నాయి మొదటిది సెరామిక్ వెర్షన్.
8జీబీ ర్యాం,256 జీబీ స్టోరేజ్..మరొకటి 12 జీ బీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్
ట్రాన్స్పరెంట్ వెర్షన్ లో 12 GB ర్యామ్ 256GB స్టోరేజ్
ఇంకోటి 16 జీబీ ర్యామ్ 512 జీబీ స్టోరేజ్ తో
ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ చార్జింగ్
120hz 1080 amoled display
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ chipset
6.67 ఇంచులు డిస్ప్లే 2340 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్
5000000:1కాంట్రాస్ట్ రేషియథ తో డిస్ ప్లే…
5G ఫోన్ సర్వీసు మన దేశంలో ఎప్పుడొచ్చినా సరే మనం వాడు కోవచ్చు…
ఇప్పటికైతే ఇవే అప్డేట్స్ త్వరలో అన్ని వివరాలు వస్తాయి.