నెల్లూరు కుర్రోళ్ళ ప్రతిభ ప్రతీఒక్కరూ చూసి తీరాల్సిందే… Nelluru village boys talent

Nelluru village boys talent

రమణా… లోడ్ ఎత్తాల్రా…
చెక్ పోస్ట్ పడ్తాది….!!

అంటూ ఈ చిచ్చర పిడుగులు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతుంది కేవలం ఒక ఒక మొబైల్ సహాయంతో సరిలేరు నీకెవ్వరు సినిమాలోని ఒక ఫైట్ సీన్ ని ఉన్నది ఉన్నట్లుగా ఒరిజినల్ ఫైట్ కి ఏ మాత్రం తీసిపోకుండా, కాదు కాదు ఒరిజినల్ ఫైట్ ని తలదన్నేలా ఈ నెల్లూరు కుర్రోళ్ళు చేసిన ఈ వీడియో ఎవరైనా చూసి లైక్ చేయాల్సిందే…టాలెంట్ ఎవరి సొత్తూ కాదని ఈ కుర్రోళ్ళు మరో సారి ఋజువు చేసారు…!!