NMMS Scholarships 2020-21

NMMS scholarship 2020-21

NMMS స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ పోర్టల్ లో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చినది.

నవంబర్ -2019 లో నిర్వహించిన NMMS అర్హత పరీక్షలో సెలెక్ట్ అయిన విద్యార్థులు
2020-21 సంవత్సరానికి
NMMS స్కాలర్షిప్ కోసం
నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

కావలసినవి.

ఆధార్ కార్డు
బ్యాంక్ passbook
NMMS Halticket number
స్కూల్ study certificate

హాల్ టికెట్ లో చూసించిన విధంగానే ఆధార్ & బ్యాంక్ పాస్ బుక్ లో
విద్యార్థి పేరు ఇంటిపేర్లు తో సహా ఒకే విధమైన లెటర్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి

ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి

తేడా ఉంటే ఆధార్ / బ్యాంక్ పాస్ బుక్ కానీ మార్చుకోవాలి

జాతీయ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి
(గ్రామీణ బ్యాంక్ లు అనుమతించ బడవు. )

ముందుగా
new registration లోకి వెళ్ళి విద్యార్థి పేరున రిజిస్టర్ చేసుకోవాలి
వెంటనే
User ID & passward
మొబైల్ కు వస్తాయి

తర్వాత వీటిని ఉపయోగించి
Login to Apply లో
యూజర్ ఐడీ & పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి
వివరాలు నమోదు చేయాలి.

వివరాలు నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాక సబ్మిట్ చెయ్యాలి

చివరి తేదీ : 31.10.2020

https://scholarships.gov.in/

NMMS scholarship apply కోసం పై website లింక్ ను క్లిక్ చేయండి

error: Content is protected !!