Photo Background Remove
ఫ్రెండ్స్… మనం ఏదైనా ఫోటోని అందంగా డిజైన్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం దిగిన ఫోటో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసి వెనుక మన ఫోటో కు తగిన బ్యాక్ గ్రౌండ్ ను సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మన ఫోటోని ఉంచితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
ఈ క్రమంలో మన దగ్గర కంప్యూటర్ లేదా డెస్క్‌టాప్ లేకపోవడం వల్ల మనం మన ఫోటోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని సరిగ్గా రిమూవ్ చేయలేము. మనకున్న మొబైల్ ఫోన్ తో ఆ బ్యాక్‌గ్రౌండ్ ని రిమూవ్ చేయడానికి ఎటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కూడా లేవు, కొన్ని ఉన్నప్పటికీ అవి కూడా తక్కువ నాణ్యతతో బ్యాక్ గ్రౌండ్ ని రిమూవ్ చేస్తాయి…
సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి ఒక ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ వెబ్‌సైట్‌ని పరిచయం చేస్తున్నాను .
ఈ ఆర్టికల్ చివర్లో మీకు ఒక వెబ్ అడ్రస్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ ను మీరు ఓపెన్ చేశాక మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఈ రకంగా కనబడుతుంది

అక్కడ మీరు అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ కింద చూపిన ఫోటోలో లాగ కనబడుతుంది

ఆ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్ పైన మీకు అప్లోడింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది.

ఒకటి లేదా రెండు సెకండ్ల తర్వాత మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా చాలా ప్రొఫెషనల్‌గా రిమూవ్ చేయబడి వస్తుంది.
అప్పుడు ఈ ఫోటోని మనము ఏఏ ఫ్రేమ్ లో ఎలా పెట్టాలి అనుకున్నామో అలా ఉపయోగించవచ్చు.
ముఖ్యంగా గా పండుగ శుభాకాంక్షలకు, అదేవిధంగా ఏవైనా గ్రీటింగ్ కార్డులు తయారు చేయడానికి మనము ఫోటో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ సైట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
అయితే మీకు ఇక్కడ కొన్ని నియమాలు చెప్పదలుచుకున్నాను.
1) ప్రస్తుతానికైతే అంటే నేను ఈ ఆర్టికల్ రాసే సమయానికి మనము రిమూవ్ చేయాలి అనుకున్న ఫోటో యొక్క పరిమాణము 12mb మించి ఉండకూడదు.
2)మనం ఏ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ను రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోటో చాలా మంచిగా ఉండి ఆ కలర్ కాంట్రస్ట్, వ్యక్తులకు మరియు బ్యాక్ గ్రౌండ్ కి కొంచెం తేడా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి.
Sl No | TOPIC | Website |
1 | ఒక్క క్లిక్ తో Photo Background Remove చేయండి చేయండి | Click here |
Excellent app for background editing. .. Supre