Pranab jee got Covid positive…

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి కరోనా పాజిటివ్…

Pranab jee got Covid positive…

ఆరోగ్యపరీక్షలకొరకు హాస్పటల్ సందర్శించినపుడు చేసిన టెస్టుల్లో భాగంగా కోవిడ్ గా నిర్ధారణ అయిందని, తనతో గత వారంరోజులగా కల్సిన వారిని కూడా టెస్ట్ చేయించుకోవల్సినదిగా ట్విట్టర్ వేదికగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కోరడం జరిగింది.

వీరు కాదు,వారు కాదు ఎవరైనా కరోనాకు లెక్కలేనట్లుంది. మొన్న అమిత్ షా గారికి,ఈ రోజు ప్రణబ్ గారికి ఇలా సాధారణ ప్రజలకే కాదు, ప్రజాసేవచేసే ప్రజాప్రతినిథులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా బారినుండి తప్పించుకోలేకపోతున్నారు.

తాజాగా తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్యేగారు మరణించడం జరిగింది.

ఇప్పటివరకూ కరోనా కు మందు లేదు కాబట్టి జాగ్రత్త తీసుకోవడం ఒక్కటే మనకు ఉన్న అవకాశం.

error: Content is protected !!