RSOQ 2020

TS MESA KODAD DIVISION Ramazan special Online Quiz 2020 Sponsored by Prathibha blooms innovative School kodad

నియమ నిబంధనలు :

  • ఈ క్విజ్ ఈ రమజాన్ నెల 29 రోజులు మాత్రమే నిర్వహించబడుతుంది.
  • ప్రతి రోజూ 10 ప్రశ్నలు ఇవ్వబడతాయి.
  • ప్రతి ప్రశ్నకు 10 మార్కులు కేటాయించబడతాయి
  • . మొత్తం 100 మార్కులు
  • ప్రశ్నలు ఉదయం 10:00 గంటలకు ఇవ్వబడతాయి .
  • సమాధానాలు సమర్పించడానికి చివరి సమయం మధ్యాహ్నం  1:00 గంట.
  • ప్రశ్నలన్నీ జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి ఉంటాయి.
  • శుక్రవారం మాత్రం 5  ఆధ్యాత్మిక ప్రశ్న లు ,5 జెనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి.

బహుమతులు:

  • ప్రతిరోజూ మొదటి విజేతకు
    100 రూపాయలు నగదు బహుమతి
  • 100% సరైన సమాధానాలు పంపిన వారందరికీ సర్టిఫికేట్
    ( Certificate gmail కు పంపబడును)
  • క్విజ్ లో ప్రారంభ రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని క్విజ్ లలో కలుపుకొని ఎక్కువ మార్కులు సాధించిన వారిలో top 1,2 ఇద్దరిని ” ప్లేయర్ ఆఫ్ ద క్విజ్ ” గా ప్రకటిస్తారు.
  • “ప్లేయర్ ఆఫ్ ద క్విజ్ ” గ్రహీతలు 1000 నగదు బహుమతి, ప్లేయర్ ఆఫ్ ద క్విజ్ టైటిల్ కలిగిన ప్రత్యేకమైన సర్టిఫికేట్ ప్రధానం చేస్తారు.
  • సమాన మార్క్స్ వచ్చినట్లయితే విజేతలను డ్రా ద్వారా ఎంపిక చేయడం (ఆన్లైన్ సిస్టం ద్వారా 100% జవాబులు పంపిన వారి వివరాలతో కూడిన పై చార్ట్ ద్వారా)

విజేతల ప్రకటన :

ప్రతి రోజూ సాయంత్రం 4 నుండి 5 గం. ల మధ్య  ప్రశ్నలకు సమాధానాలు మరియు విజేతలను ప్రకటిస్తారు.

వెంటనే విజేతల అకౌంట్ నం కు google pay ద్వారా నగదు బహుమతిని సెండ్ చేయడం జరుగుతుంది.

ఎంపిక ప్రక్రియ:

ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.

సమానమైన మార్కులు వచ్చినప్పుడు  విజేతను డ్రా ద్వారా ఎంపిక చేయడం (ఆన్లైన్ సిస్టం ద్వారా 100% జవాబులు పంపిన వారి వివరాలతో కూడిన పై చార్ట్ ద్వారా)

విజేత సమాధాన పేజ్ వాట్స్ అప్ గ్రూపులో  దిస్ ప్లే చేయడం జరుగుతుంది

నోట్:

  • ఈ ఆన్లైన్ క్విజ్  కాంటెస్ట్ సంభందించిన సమాధానాలు క్విజ్ కోర్ కమిటీ నిర్ణయించిన సమాధానాలే అంతిమం. 
  • మధ్యాహ్నం  1:00 గంట  తర్వాత  సమాధానం పంపితే పంపిన సమాధానాలు పరిగణంలోకి తీసుకోబడవు.
  • 100% సరైన జవాబులు ఇచ్చినవారికి వెంటనే mail కి certificate పంపబడును.

” అర్హులు : TS MESA KODAD DIVISION ప్రాథమిక సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే.

టోటల్ గా TS MESA KODAD division family members”

టీఎస్ మెస సభ్యులు కాకపోయినా RSOQ 2020 పాల్గొని 100% సరైన సమాధానాలు ఇచ్చినట్లయితే వారికి సర్టిఫికెట్ మెయిల్ అడ్రస్ కి పంపబడును

4 thoughts on “RSOQ 2020”

Leave a Reply