SBI కస్టమర్లకు శుభవార్త…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త సర్వీసును తన
కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంక్ డోర్ స్టెప్ ఎస్బీఐ ఏటీఎం సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం కస్టమర్లు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకోకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ఇంటికే డబ్బులు వస్తాయి

ఎస్బీఐ జనరల్ మేనేజర్ (లక్నో సర్కిల్) అజయ్ కుమార్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా కొత్త సర్వీసుల గురించి తెలియజేశారు. ఒక్క వాట్సాప్ ఎస్ఎంఎస్ కూడా ఎస్బీఐ వాట్సాప్ అండ్ ఎస్బీఐ ఫోన్ కాల్ సర్వీస్ పొందొచ్చని తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సేవలు లక్నోలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ విజయవంతమైతే ఇతర ప్రాంతాల్లోనూ ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం డోర్ స్టెప్ ఏటీఎం లక్నోలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో దేశమంతా అందుబాటులోకి రానుంది…

ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీస్ లో మరియు టౌన్ లలో atm యొక్క లావాదేవీలను బ్యాంకుల్లో మినిమం బాలన్స్ మెయింటెన్ చేస్తే ఉచితం చేశారు.