SBI JOBS
దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఇప్పుడు ఖాళీగా ఉన్న దాదాపు 3 వేలకు పైగా ఉద్యోగాలకు notifications ని విడుదల చేసింది. అయితే ఇప్పుడు దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈ ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి వివరాలను అలాగే దీనికి కావాల్సిన అర్హతలు ఇలాంటి వివరాల గురించి, ఉద్యోగాల గురించి మరింత సమాచారం కావాలి అంటే వారి వెబ్ సైట్ కి వెళ్ళి కూడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక ఈ వివరాలను ఒకసారి చూసేయండి.

అయితే ఇక ఇప్పుడు ఎవరు అయిన BANK JOBS NOTIFICATIONS కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇది కచ్చితంగా వారికి ఒక శుభవార్త అనే చెప్పాలి. ఇప్పుడు ఏకంగా SBI JOB 3850 Postలకు దరఖాస్తు కోరుతూ ఉంది. SBI CIRCLE BASED OFFICERS పోస్టుల భర్తీ కి స్టేట్ బ్యాంక్ ఈ ప్రకటనని విడుదల చేసింది. ఇక ఈ ఉద్యోగాలపై ఆసక్తి గల అభ్యర్థులు దీనికోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. ఇక అలాగే తెలంగాణ తో పాటు గుజరాత్ , కర్నాటక , మధ్య ప్రదేశ్ , చత్తీస్ గఢ్ , తమిళ నాడు , రాజస్తాన్ , మహా రాష్ట్ర , గోవా రాష్ట్రా ల్లో ఇప్పుడూ ఇలా మొత్తం దాదాపు 3850 పోస్టుల్ని భర్తీ చేస్తునట్లు తెలియ చేసింది. అయితే వీటిలో తెలంగాణ సర్కిల్లో వచ్చేసి 550 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని తెలియ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కూడ అయ్యింది అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి ఆగస్టు 16 , 2020 కి ఈ దరఖాస్తు కు చివరి తేది అని తెలియ చేశారు. ఇక మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అంటే మీరు ( https://www.sbi.co.in ) ఈ వెబ్ సైట్ లో కి వెళ్ళి చూడొచ్చు. అయితే షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడు ఎంపిక ప్రక్రియ ఉంటుంది అని కూడ తెలియచేశారు. అయితే దీని కోసం దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతని సాధించి ఉండాలి ఇక అలాగే నైపుణ్యాలు, అనుభవాలు అర్హతని బట్టి మారతాయి
పూర్తి నోటిఫికేషన్ కు ఇక్కడ క్లిక్ చేయండి.
SBI CIRCLE BASED OFFICERS Important Dates
Exam Event | Important Dates |
Online Registration Starts on | 27th July 2020 |
Last Date of Registration | 16th August 2020 |
Last Date Of Edit Application | 16th August 2020 |
Last Date Of Printing Application | 3st August 2020 |
Online Fee Payment Start | 27th July 2020 |
Last Date of Fee Payment | 16th August 2020 |