Subject Wise 3rd to 10th TM , UM , EM TS Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీ.సాట్ మరియు డిడి యాదగిరి ఛానల్లో ప్రసారం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సిలబస్ పాఠ్యాంశాల షెడ్యూల్ ను విడుదల చేశారు.
అయితే ఆ schedule లో తేదీల వారీగా పాఠ్యాంశాలను ఏ ఏ సమయాలలో లో ఏ పాఠాలు ప్రసారమవుతాయి అనేది ఇవ్వబడింది.
ఆschedules ను విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అనుగుణంగా గా తరగతుల వారీగా మరియు సబ్జెక్టులవారీగా అదేవిధంగా మీడియం ల వారీగా అందరికీ ఉపయోగం అవడానికి వీలుగా అందించడం జరిగింది.
మీకు కావాల్సిన సబ్జెక్ట్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

సబ్జెక్టు వారిగా టైం టేబుల్ ఉపాధ్యాయుల సౌకర్యార్థం తయారు చేయబడినది.
అధికారిక టైం టేబుల్ ని ప్రామాణికంగా తీసుకోగలరు
అధికారిక టైంటేబుల్ కొరకు ఇక్కడ క్లిక్ చేయగలరు