T SAT మరియూ యాదగిరి ఛానల్స్ లో 14 సెప్టెంబర్2020 వరకూ తరగతుల వారీగా (3rd to 10th)Online Lessons Schedule మీకోసం…

విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయు ముఖ్యవిషయం ఏమనగా….


సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించబడున
మీ ఇంట్లో టీవీ ఉంటే టీ సాట్ ఛానల్


Sun direct 188,
Tata sky 1499,
Airtel 946,
Dish tv 1627,
Videocon 702,
City 25,
Free dish 43,
Hathaway 719

అను చానెల్ ల ద్వారా మీకు కేటాయించిన ఆ సమయంలో తప్పకుండా పాఠాలను చూడగలరు.

విద్యార్థులకు సూచనలు :

మీకు సెల్ ఫోన్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్లి టీ సాట్ లైవ్ (Tsat live) ద్వారా చూడగలరు.


మీరు చూస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ ఉపాధ్యాయులు లు మీరు మాకు చేస్తాము.

ప్రతిరోజు అదే సమయంలో మీ తరగతికి సంబంధించిన పాఠాలు వచ్చును జాగ్రత్తగా విని ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్ప వలెను.
మీరు విన్న పాఠాల work sheets ను మీ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు స్వయంగా గాని వాట్సాప్ ద్వారా గాని మీకు చేరవేస్తారు..వాటిని ఏరోజుకు ఆరోజు పూర్తిచేయవాల్సి ఉంటుంది.

Note: మిస్ అయిన పాఠాలు మరలా తిరిగి రావు
కావున జాగ్రత్తగా వీక్షించి FA మరియు SA పరీక్షలను రాయవాల్సి ఉంటుంది.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ద్వారా నివృత్తి చేసుకోగలరు.

T -SAT మరియూ యాదగిరి ఛానల్స్ లో వచ్చే పాఠ్యాంశాలను తరగతుల వారీగా మీకోసం ప్రత్యేకంగా ఒకేచోట అందించాము.

ఈక్రింది ఫైల్స్ ని తరగతుల వారీగా డౌన్లోడ్ చేసుకుని విద్యార్ధులకు అందిస్తే ఈ షెడ్యూల్ ను విద్యార్ధులు అనుసరించి పాఠాలు టీవిలలో వీక్షిస్తారు.

Sl.NoClasseswebsite
13rdClick here
24thClick here
35thClick here
46thClick here
57thClick here
68thClick here
79thClick here
810thClick here
updated 9:57 pm 31-08-2020

పైన తరగతుల వారీగా మీకందించిన షెడ్యూల్ TSAT మరియూ యాదగిరి ఛానల్స్లో ప్రసారాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ని ఆధారంగా ఉపాధ్యాయుల సౌకర్యార్ధం కొరకు తయారుచేసినవే మాత్రమే…

TSAT మరియూ DDయాదగిరిఛానల్స్ లో అధికారిక అధికారిక పాఠ్యాంశాల షెడ్యూల్ నే ప్రామాణికంగా తీసుకోగలరు.

Click here for Official Time-table

TS Online Classes All INFORMATION AT ONE PLACE…

ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించిన

👉గైడ్లైన్స్,

👉ప్రొసీడింగ్స్,

👉అన్ని తరగతుల(3rd to 10th) వర్క్ షీట్స్(TM,EM,UM మీడియంలలో)

👉3rd నుండి 10వ తరగతి వరకు తరగతుల వారీగా ఏరోజు, ఏ తరగతికి, TSAT/DDయాదగిరి ఛానల్స్ లోఏ సబ్జెక్ట్, ఏ సమయానికి వస్తుందో తెలిపే షెడ్యూల్స్(01-09-2020 నుండి14-09-2020 వరకు)

ఇలా అన్నింటిని ఒకే చోట మీకు అందించాము.ఇకముందు వచ్చే అప్డేట్స్ కూడా మీకు అదే పేజ్ లో అందిస్తాము…

కావున ఈ మెసేజ్ ని * మార్క్ చేసుకోగలరు

4 thoughts on “T SAT మరియూ యాదగిరి ఛానల్స్ లో 14 సెప్టెంబర్2020 వరకూ తరగతుల వారీగా (3rd to 10th)Online Lessons Schedule మీకోసం…”

Comments are closed.