“వజ్రం”

“వజ్రం” వజ్రం ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్ముకుంటున్నాయి.గాలి స్తంభించినట్టైంది…ఉక్కపోతగా ఉంది.చెట్లన్నీ శిలలైనట్టు..ఆకులు కూడా కదలడం మానేసాయి. సెలవులన్నీ అయిపోయాయి.చింటూకి చిన్నప్పటి నుంచి ఒక అనుమానం…ఎండలు బాగా వున్నప్పుడు..బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితుల్లో సెలవులు ఇచ్చి..వాతావరణం చల్లబడ్డాక ..వర్షాలు పడుతోంటే..ఆడుకునే సమయంలో స్కూలుకు పంపుతారు.ఇదెక్కడి న్యాయం…చింటూఏడవ తరగతి పాసయ్యాడు.ఇక ఎనిమిదో తరగతి చదవాలి.శ్రీశైలం వెళ్లే దారిలో ..ఎత్తైన కొండలు దాటుకుని ..లోతైన లోయల్లోకి వెళితే అక్కడ ..లోయకు పైన..కొండలను ఆనుకొని ..అడవి ప్రాంతంలో వుంది ఆ ఊరు..రంగయ్య …

“వజ్రం” Read More »

Advertisements