క్యారం బోర్డ్ 1

క్యారం బోర్డ్ క్యారం బోర్డ్ అది ఒక కొత్తగా నిర్మించిన ఖరీదైన… అపార్ట్మెంట్. దాదాపుగా 50 ధనవంతులైన ఫ్యామిలీలు దీనిలో నివసిస్తున్నాయి. అపార్ట్మెంట్ బిల్డర్ కమ్ ప్రెసిడెంట్ ….శ్రీరంగరాజు గారికి ఇండోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. తన ఒక్కగానొక్క కొడుకు “క్రిస్టోఫర్” తో సహా పిల్లలందరికీ క్యారం బోర్డ్ కోచింగ్ సెంటర్ ని అపార్ట్మెంట్ కింద ఏర్పాటు చేశాడు…. “క్రిస్టఫర్” ఒక అద్భుతమైన క్యారం బోర్డు ప్లేయర్. మెరిట్ స్టూడెంట్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ …

క్యారం బోర్డ్ 1 Read More »

Advertisements