Teachers ID card మీ వివరాలు సరిచూసుకొని వెంటనే మార్చుకోండి

Teachers ID card :

సాధారణంగా మనకు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీడియాలో , పోలీస్ శాఖలో , ఇన్కమ్ టాక్స్ , సిఐడి , వివిధ ఉద్యోగాల్లో పనిచేస్తున్నఅని ఎవరైనా చెప్తే ముందుగా మీ ID Card ని చూపెట్టండి అడుగుతాము. అంటే ID Card ద్వార వారీ గుర్తింపు సరైనదా కాదా అని నిర్ణయించుకుంటారు.

ఉపాధ్యాయులకు ఎటువంటి ID Cards ఇప్పటివరకు లేవు. ఒకవేళ ఉన్న అవీ రుణాలు పొందుటకు గాను బ్యాంకు వారు అడిగినప్పుడు ఏదో ఒక టైపింగ్ సెంటర్ కు వెళ్లి అక్కడ Teachers ID Card print చేయించుకుని ఆ తర్వాత వాటిని తమ డ్రాయింగ్ ఆఫీసర్స్ సంతకంతో బ్యాంక్ వారికీ ఇస్తున్నారు. ఈ క్రమం లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఐడి కార్డు ఉంది. చాలామందికి అసలు ఐడి కార్డ్స్ లేవు.

ts teachers id card

అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ Teachers ID card ఇవ్వాలని నిర్ణయించింది.

ఉపాధ్యాయ గుర్తింపు కార్డులను సరిచేసుకోవడానికి U-DISE 2019- 20 లో పొందుపరిచిన ఉపాధ్యాయుల వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం కల్పించారు.

బ్లడ్ గ్రూప్ మరియు రెసిడెన్షియల్ అడ్రస్ వీటిని తప్పకుండా నమోదు చేయాల్సి ఉంది .

సమగ్ర శిక్ష ,తెలంగాణ ద్వారా రాష్ట్రం లోని టీచర్స్ అందరికీ ఐడెంటిటీ కార్డు లు ఇవ్వాలని నిర్ణయించారు……
అందుకు గాను……..
వెబ్సైట్ లో
వివరాలను 30.08.2020 లోపు update చేసుకోవాలని సూచించారు.

Step 1:

వెబ్సైట్ ఓపెన్ చేయండి.

Step 2:

Online services Menu ను సెలెక్ట్ చేయండి.

Step 3

డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Teacher ID Card Info ను క్లిక్ చేయండి.

Step 4

Mobile Number & Treasury ID ను ఎంటర్ చేయండి….
వెంటనే మొబైల్ కు OTP వస్తుంది…

Step 5:

OTP నీ ఎంటర్ చేయండి

Step 6:
ఐడెంటిటీ కార్డు లో ప్రింట్ కాబోయే వివరాలు కనిపిస్తాయి.

అవి కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేయండి.
ఒకవేళ తప్పుగా ఉన్న వాటిని కరెక్ట్ చేయండి.

(ఫోటో అందులో ఉన్నది నచ్చకపోతే కొత్త ఫోటో తో మార్చుకోవచ్చు)
తర్వాత submit చేయండి.

Teacher cards కోసం Upload చెయ్యవలసిన Photo Size 50kb లోపు ఉండాలి..

ఈ Appని ఉపయోగించి Photo size తక్కువ చేయవచ్చు

https://play.google.com/store/apps/details?id=com.shoozhoo.imageresizer

సూచనలు: (ఫోటో కనబడని వారికి)

ID card కొరకు సైట్ ను open చేసి

10 వ కాలంలో మన blood group,

11వ కాలంలో మన Residential address fill చేశాక

12 వ కాలంలో photo upload అని ఉంటుంది.

దానికెదురుగా yes అని వుంటుంది.

మనం ఆ yes ని click చేసి NO ను select చేయాలి.

అప్పుడు 12 వ కాలంలోని photo upload activate అవుతుంది.

దాన్ని అంటే 12వ కాల మ్ click చేయాలి.

అప్పుడు camera నా gallery నా అని అడుగుతుంది …

మనం ముందే మన ఫోటో ను 50 KB size లోకి మార్చుకొని రెడీగా వుంచుకోవాలి.

కాబట్టి ఇప్పుడు గాలరీని సెలెక్ట్ చేసి అందులోని మన 50 KB fhoto ను సెలెక్ట్ చేస్తే అది upload అవుతుంది.

ఇప్పుడు సైట్ నుండి బయటకు వచ్చి మళ్ళి మన ఫోన్ నంబర్ ట్రెజరీ ఐడి ఫిల్ చేసి వచ్చిన OTP Fill చేసి సైట్ లోకి వెలితే మనం నింపిన మన అన్ని వివరాలతో పాటు ఫోటో కూడా కనపడుతుంది.

దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొండి….

Read More : How to reduce a photo size with single click here

Topic Website
మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి.ఇక్కడ క్లిక్ చేయండి
TS Employee Data at One Placeఇక్కడ క్లిక్ చేయండి
TransID నే టోకెన్ నంబర్ లాగ పరిగణించగలరు.

ఇక్కడ క్లిక్ చేయండి