టీచర్ ఐడెంటిటీ కార్డు లో ప్రాథమిక వివరములు తప్పుగా ఉన్న వారు,OTP రావడంలో ఇబ్బంది ఎదుర్కొనే వారు ఈ క్రింది విధంగా మనం సరిచేసుకోవచ్చు.
మొదటి పద్ధతి :
Teacher ID కొరకు సైట్ ఓపెన్ చేసాక అక్కడ మీ ఫోన్ నంబర్ మరియూ Employee ID ని ఇవ్వాలి.
OTP ఎంటర్ చేయమన్న దగ్గర ఏవైనా ఇంగ్లీషు Capital Alphabet రెండు రాసి వాటి మధ్యన నాలుగు అంకెలను రాయాలి.
ఉదా : G1936K లాగ…
Note: ఇలా ఎప్పటి వరకు పనిచేస్తుందో తెలీదు.కాని ఈ పోస్టు రాసేసమయానికి పనిచేస్తుంది.
రెండవ పద్ధతి:(Genuine Method)
ఇందుకు మనకు Schooleducation లో మన స్కూల్ user id( Dise code) మరియూ పాస్వర్డ్ అవసరం. ఇది మన పాఠశాల HM దగ్గర ఉంటుంది. HM ద్వారా కూడా చేయించవచ్చు…
Step 1
Visit Website : https://schooledu.telangana.gov.in/ISMS/officialLogin.xls
Step 2:
Login : Your School U -Dise కోడ్ & Password , Enter captcha and submit
Step 3
Click on Teacher Information System
Step 4
Go to Services and Click on Teaching Staff Details
Step 5
Display a window is Cadre Strength Updation, Select Medium and క్లిక్ on GO button
Step 6
Display a new window is Category of Post Details and Teachers Details
Step 7
మన పేరు మరియు వివరముల ప్రక్కన Edit /Transfer /Retired /Upload Photo కలవు.
Step 8
Edit పై క్లిక్ చేయగా మనం గతంలో నమోదు చేసిన వివరములు Teacher Information కనబడును.
వివరములు సరిచేసిన తరువాత Update button పై క్లిక్ చేస్తే సరిపోతుంది .
Note: Step 7 లో కూడా ఫోటో upload చేయవచ్చును.