Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020 మీకోసం ప్రత్యేకంగా ఒకేచోట అందించాము.

Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020

T -SAT మరియూ యాదగిరి ఛానల్స్ లో వచ్చే పాఠ్యాంశాలను తరగతుల వారీగా మీకోసం ప్రత్యేకంగా ఒకేచోట అందించాము.

ఈక్రింది ఫైల్స్ ని తరగతుల వారీగా డౌన్లోడ్ చేసుకుని విద్యార్ధులకు అందిస్తే ఈ షెడ్యూల్ ను విద్యార్ధులు అనుసరించి పాఠాలు టీవిలలో వీక్షిస్తారు.

Sl.NoClasseswebsite
13rdClick here
24thClick here
35thClick here
46thClick here
57thClick here
68thClick here
79thClick here
810thClick here

పైన తరగతుల వారీగా మీకందించిన షెడ్యూల్ TSAT మరియూ యాదగిరి ఛానల్స్లో ప్రసారాలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ని ఆధారంగా ఉపాధ్యాయుల సౌకర్యార్ధం కొరకు తయారుచేసినవే మాత్రమే…

TSAT మరియూ DDయాదగిరిఛానల్స్ లో అధికారిక అధికారిక పాఠ్యాంశాల షెడ్యూల్ నే ప్రామాణికంగా తీసుకోగలరు.

Click here for Official Time-table

TS Online Classes All INFORMATION AT ONE PLACE…

ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించిన

👉గైడ్లైన్స్,

👉ప్రొసీడింగ్స్,

👉అన్ని తరగతుల(3rd to 10th) వర్క్ షీట్స్(TM,EM,UM మీడియంలలో)

👉3rd నుండి 10వ తరగతి వరకు తరగతుల వారీగా ఏరోజు, ఏ తరగతికి, TSAT/DDయాదగిరి ఛానల్స్ లోఏ సబ్జెక్ట్, ఏ సమయానికి వస్తుందో తెలిపే షెడ్యూల్స్(01-09-2020 నుండి14-09-2020 వరకు)

ఇలా అన్నింటిని ఒకే చోట మీకు అందించాము.ఇకముందు వచ్చే అప్డేట్స్ కూడా మీకు అదే పేజ్ లో అందిస్తాము…

కావున ఈ మెసేజ్ ని * మార్క్ చేసుకోగలరు

2 thoughts on “Transmission Schedule through TSAT Vidya channel from 15.09.2020 to 28.09.2020 మీకోసం ప్రత్యేకంగా ఒకేచోట అందించాము.”

  1. నమస్కారం
    T-SAT (T VIDYA) ఛానల్
    Sun direct channel
    Tata sky channel లలో
    ఈ రెండు ఛానళ్లలో ఏ నంబర్ లో వస్తుందో దయచేసి తెలుపగలరు.
    విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

    1. Stars In telugu

      T SAT ఛానల్ అనేది కేవలం AIRTEL లో మాత్రమే ప్రసారం అవుతుంది.ఛానల్ నంబర్ :946

Comments are closed.