TS DEPARTMENTAL TEST RESULTS pdf with Names
APPSC / TSPSC డిపార్ట్మెంటల్ టెస్ట్ EOT 141 GOT 88 97 ల ఫలితాలు PDF ని ఇక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.
డిపార్ట్మెంటల్ టెస్ట్ EOT పేపర్ కోడ్ 141 మరియు GOT పేపర్ కోడ్ 88 97 ఫలితాలు 2010 నుండి 2019నవంబర్ సెషన్ వరకూ పేర్లతో అందించబడ్డాయి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్/ టిఎస్పిఎస్సి మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎపిపిఎస్సి డిపార్ట్మెంట్ టెస్ట్ ఫలితాలు పేర్లతో పిడిఎఫ్ గా డౌన్లోడ్ చేసుకోండి.
టిఎస్ ఉపాధ్యాయులు మరియు ఎపి ఉపాధ్యాయులు తమ డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను డిడిఓల ద్వారా సేవా పుస్తకాలలో నమోదు చేయడానికి ఫలితాలల్లో మీ పేరు ఉన్న PDF కాపీని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సేవాపుస్తకంలో ఎక్కించుకోవచ్చు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు సాధారణంగా ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ కొరకు,ప్రమోషన్ల కొరకు డిపార్ట్మెంటల్ టెస్ట్ లలో ఉత్తీర్ణులు కావల్సిందే.
ఇక్కడ మేము అన్ని డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలను పేర్లతో ఉన్న ఉద్యోగసమాచారం రూపంలో అందించాము.

2019 TS DEPARTMENTAL TEST RESULTS
2018 TS DEPARTMENTAL TEST RESULTS
2017 TS DEPARTMENTAL TEST RESULTS
2016 TS DEPARTMENTAL TEST RESULTS
2015 TS DEPARTMENTAL TEST RESULTS
2014 TS DEPARTMENTAL TEST RESULTS
2012 TS DEPARTMENTAL TEST RESULTS
2012 May EOT , GOT , SPL Results
2012 November EOT , GOT , SPL Results
2011 TS DEPARTMENTAL TEST RESULTS
2011 July EOT , GOT , SPL Results
2011 July EOT Results | Download |
2011 July GOT Results | Download |
2011 July SPL Results | Download |
2010-2013 All EOT & GOT IN ONE FILE
Note: అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మరియూ,కొంతమంది ఉపాధ్యాయులద్వారా సేకరించిన సమాచారం ఉపాధ్యాయుల అవసరార్ధం ఇక్కడ మీకు అందించడం జరిగింది.
చిన్నచిన్న సవరణలు,మార్పులూ కాలానుగుణంగా TSPSC కి ఉండే అధికారం దృష్ట్యా జరిగితే జరగొచ్చు కూడా,వారికి సర్వహక్కులూ ఉన్నాయి
అధికారిక వెబ్సైట్ మరియూ,TSPSC ఆఫీస్ డాటానే ప్రామాణికంగా పరిగణించగలరు.
ఈ పోస్ట్ మీకు సమాచారం అందించడం కొరకు మాత్రమే…