TS ఉద్యోగ/ఉపాధ్యాయులకు రావల్సిన సగం జీతమెంతో క్షణాల్లో తెల్సుకోండి.

TS Employes and Teachers లాక్డౌన్ లో సగం జీతాలెంత రావాలో మీకు తెల్సా ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దాటికి దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి రోజురోజుకి దిగజారుతున్న సందర్భంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి కొంత ఆర్థిక నిల్వలను ముందుగానే సమకూర్చుకోవడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఉద్యోగ అ ఉపాధ్యాయులకు ప్రతినెల సగం జీవితాన్ని మాత్రమే విడుదల చేసింది.

అయితే కొన్ని శాఖలు అత్యవసరమైన టువంటి డిపార్ట్మెంట్ లలో పనిచేసే ఉద్యోగస్తులకు పూర్తి జీతాలను అదేవిధంగా వారి సేవలకు గుర్తుగా కొంత మొత్తాన్ని పెంచి ఇవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే..

అయితే ఇప్పుడు సగం జీతం తీసుకున్న వారికి మిగిలిన జీతం ఎంత వస్తుందో తెలుసుకోవడానికి మీకు తగిన అవకాశాన్ని కల్పిస్తున్నాము.

మీయొక్క బేసిక్ పే మరియు ఇంక్రిమెంటు నెల మరియు మీకు వచ్చినటువంటి అలవెన్సులు మరియు తగ్గింపులను అడిగిన విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు సగం జీతాలు ఎంత చెల్లించిందో, ఇంకనూ మీకు ఎంత మొత్తం చెల్లించాలో కనబడుతుంది..

employee half salary arriers

Steps to know your remaining half salary…

1)Enter your basic pay on March 2020

2)Select your increment month

3) Select HRA Percentage

4)Select Telangana Increment

5)Select Cca

6)Select Gpf/cps

7)Enter your TSGLI Amount

8)Select u r remaining deductions

9)Select your designation

Click on submit

TS ఉద్యోగ/ఉపాధ్యాయులకు రావల్సిన సగం జీతమెంతో క్షణాల్లో తెల్సుకోండి.

Sl.NoTopicwebsite
1తెలంగాణ లాక్డౌన్ సమయంలో సగం జీతం తీసుకున్న వారికి మిగతా సగం జీతం ఎంత వస్తుందో తెల్సుకోడానికిఇక్కడ క్లిక్ చేయండి.
Topic Website
మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి.ఇక్కడ క్లిక్ చేయండి
TS Employee Data at One Placeఇక్కడ క్లిక్ చేయండి
TransID నే టోకెన్ నంబర్ లాగ పరిగణించగలరు.

ఇక్కడ క్లిక్ చేయండి

error: Content is protected !!