మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి.

ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతం నుండి TSGLI, ZPGPF, మరియు, CPS మినహాయింపులు చేసుకున్నప్పటికీ కొన్ని సార్లు అవి వార్షిక నివేదికలలో అప్ డేట్ అవ్వడం లేదు.

అటువంటి మిస్సింగ్స్ ను మనం తిరిగి జమ చేయించాలంటే ప్రతీ ఒక్కరికీ ఆయా నెలల్లో ఆయా జీతం చేసిన టోకెన్ నంబర్ అవసరం పడుతుంది.

ఈ టోకెన్ నంబర్ ల కొరకు మనం DDO ఆఫీసు చుట్టూ తిరగాల్సిన సందర్భంలో మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఆ ఇబ్బందిని అధిగమించడానికి సంవత్సరాల వారీగా ,సంవత్సరంలో నెలలవారీగా మీ జీతం వివరాలు, టోకెన్ నంబర్లు ఒకేచోట పి.డి.ఎఫ్ ఫార్మట్లో ఈ క్రింది లింక్ ఫాలో అవ్వడం ద్వారా తెల్సుకోగలరు.

ఈ లింక్ ను క్లిక్ చేసిన తర్వాత
మీ యొక్క EMPLOYEE ID ని ఎంటర్ చేయండి.

ఏ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ వివరాలు కావాలో సెలక్ట్ చేసుకోండి.

వెంటనే మీ ఫైలు కన్పడుతుంది.

Topic Website
మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి.ఇక్కడ క్లిక్ చేయండి
TS Employee Data at One Placeఇక్కడ క్లిక్ చేయండి
TransID నే టోకెన్ నంబర్ లాగ పరిగణించగలరు.

ఇక్కడ క్లిక్ చేయండి

2 thoughts on “మీ Salary ల నెలల వారీ Token Numbers తో సహా వార్షిక నివేదిక మీకోసం అందిస్తున్నాం భద్రపరుచుకోండి.”

Comments are closed.