
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ,ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ ను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం
వచ్చే నెల 1 వ తేదీ నుండి ఓటర్ నమోదు నోటీస్ జారీ
నవంబర్ 6 వరకు కొత్త ఓటర్ నమోదు కు దరఖాస్తుల స్వీకరణ
డిసెంబర్ 1 న ఓటర్ ల్ జాబితా ముసాయిదా విడుదల
డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలు స్వీకరణ
జనవరి 2021 12 వ తేదీ వరకు అబ్యఅంతరాల పరిష్కరణ
జనవరి18 ఫైనల్ ఓటర్ జాబితా విడుదల